కన్నడ బొమ్మళి అందాల అనుష్క టాలీవుడ్ టాప్ హీరోయిన్ అని అందరి తెలుసు. అయితే అనుష్క టాలీవుడ్ పరిచయం చేసిన హీరో అక్కినేని నాగార్జున అని సినీ ప్రజలకు తెలుసు. అయితే ఈ ఇద్దరి మద్య మంచి రిలేషన్ షిప్ పై చిత్ర పరిశ్రమలో అనేక రకాల గుసగుసలు వినిపించాయి. కానీ వాటిని ఈ జంట పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. అయితే కొంత కాలం నాగార్జునకు అనుష్క దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె నాగ్ నుండి దూరంగా వెళ్లి తమిళ చిత్ర రంగానికి దగ్గరైందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే డమరుకం సినిమాతో మళ్లీ కలిసిన ఈ జంట అనుష్క ఖాతాలో మరో విజయం వేసుకుంది. ఈ సినిమాతో ఈ ఇద్దరి మళ్లీ సంబందం బలపడినట్లు తెలుస్తోంది. అందుకే నాగార్జున గురి అనుష్క ఓపెన్ గా చెబుతుంది. మా ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేవని అంటుంది. అయితే నాగార్జునతో నటించడం చాలా కంపర్ఠబుల్ గా, హ్యాపిగా ఉంటుందని ఆమె నవ్వుతూ చెబుతుంది. అంతేకాకుండా నాగార్జునలో ఒక మంచి టీచర్ ఉన్నాడని కితాబు ఇస్తుంది. షూటింగ్ సమయంలో నేను ఎక్కడైన తప్పులు చేస్తే వెంటనే ఒక టీచర్ మాదిరిగా తప్పులు చెబుతారని, అలాంటి సమయంలో నాకు చాలా ఆనందంగా, హాయిగా ఉంటుందని అనుష్క అంటుంది. నాగ్ ఎన్నో సార్లు అనుష్కకు తప్పులు సరిచేసినట్లు టాలీవుడ్. అయితే టాబు తరువాత నాగార్జున మనసు దోసుకున్న హీరోయిన్ అనుష్క అని నాగ్ స్వయంగా అందరి చెబుతున్నాడట. అలా ఎందుకు చెబుతున్నాడో అనుష్కకే తెలియాలి? అందుకే అనుష్కతో ఎక్కువ సినిమాలు చేసినట్లు నాగార్జున చెబుతున్నారు. మా ఇద్దరి జంట వెండి తెరపై చాలా బాగుంటుందని అందరు అంటున్నారు. అందుకే నాగార్జునతో మరికొన్ని సినిమాల్లో నటించాలని అనుష్క కోరుకుంటుందని టాలీవుడ్ పుకార్లు. నాగార్జున భార్య అమల కూడా అనుష్క పట్ల సోదరి బావంతో ఉంటున్నట్లు ఫిలింనగర్ ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more