Ram charan nayak beats mahesh svsc business

Ram Charan Nayak Business Status, Mahesh babu SVSC Business Status, Nayak Movie Business, SVSC Movie Business, Nayak Movie Guntur Rights, SVSC Movie Guntur Rights, Seethamma Vaakitlo Sirimalle Chettu Guntur Rights, Nayak Audio Release Venue, SVSC Movie Audio Release Venue

Ram Charan-starrer Nayak is already creating sensation for its pre-release buzz and business. 'Nayak' has beaten the Multi-starrer film.

Ram charan Nayak beats Mahesh SVSC  Business.png

Posted: 11/23/2012 05:31 PM IST
Ram charan nayak beats mahesh svsc business

Mashesh-babu_ram-charan

టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద సినిమాలకే మంచి బిజినెస్ జరుగుతుంది . పెద్ద పెద్ద బ్యానర్లలో వచ్చే సినిమాలను బయ్యర్లు ఎక్కువ రేటు పెట్టి మరీ కొంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో త్వరలో రాబోయే పెద్ద సినిమాలు అయిన నాయక్, సీ.వా.సి.చె. పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏరియా ప్రకారం చూసుకుంటే గుంటూరు ఏరియాలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇక ఈ ఏరియాలో మెగా ఫ్యామిలీ సినిమా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు ఏరియా సి.వా.సి.చె హక్కులు మూడు కోట్ల యాబై లక్షలకు అమ్ముడు పోతే.... తాజాగా నాయక్ హక్కులు మూడు కోట్ల డెభ్బై లక్షలకు అమ్ముడు పోయి నాయక్ రికార్డును బ్రేక్ చేసిందని అంటున్నారు. ఇక అటు శ్రీకాంత్ అడ్డాల, ఇటు వినాయక్ సినిమాలు కావడమే కాకుండా, ఒకటి మల్టీ స్టారర్, మరొకరి స్టార్ హీరో సినిమా కావడంతో వీటి పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు ఏమం చేస్తాయో చూడాలంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is kavuri joining in ysrcp
Pawan will decide gabbar singh 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more