బాలయ్య మనసు పడిన తరవాత అవతల ఎలాంటి వారైన ఉన్న బాలయ్య మాటలకు బలైపోవాల్సిందే. బాలయ్య ఇప్పటికే సినీ పరిశ్రమలో ముదురు హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాలయ్య 100వ సినిమా కోసం అనేక పాట్లు పాడుతున్న విషయం తెలిసిందే . అయితే బాలయ్య చూపు ఈ సారి కొత్త హీరోయిన్లపై పడుతుంది. సింహా సినిమాలో స్నేహా ఉల్లాల అనే యువ హీరోయిన్ రోమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మరో యువ హీరోయిన్ పై బాలయ్య కన్ను పడిందని నిన్నరాత్రే తెలిసిందని టాలీవుడ్ వాసులు అనుకుంటున్నారు. యువ హీరోయిన్ ను బాలయ్య చూపులతో టిఫిన్ చేసినట్లుగా ఉందని ఆ ఫంక్షన్ వచ్చిన వారు అనుకుంటున్నారట. అయితే చివరకు బాలయ్య ఆ యువ హీరోయిన్ ను కామెంట్ చేసిన తన నోటీ దూల తీర్చుకోవటం జరిగిందని సినీ ప్రముఖులు అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మన నిత్యామీనన్. సినిమాలు తక్కువగా చేసిన పేరు మాత్రం బాగానే సంపాదించుకుంది. ఆమెది గోల్డ్ లెగ్ అని కూడా చెప్పుకుంటున్నారు. బాలయ్య మాత్రం నిత్యా పై మనసు పడినట్లు తెలుస్తోంది. ఆమె కోసం సినిమా అవకాశం ఇవ్వటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కానీ బాలయ్యకు ఒక్కటే అడ్డు వస్తుందని బహిరంగంగా చెప్పటం జరిగిందట. నిత్యామీనన్ పొట్టిగా ఉందని, అందువల్ల ఆమెను వదిలిపెడుతున్నానని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. నిత్యా కాస్త పొడుగు ఉంటే.. ఆమె కు నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోని చుక్కలు చూపించే వాడినని ఆయన అన్నట్లు తెలుస్తోంది. అందరి ముందు నిత్యాను పొట్టి , పొడుగు , బరువు లాంటి పదాలతో బాలయ్య ఆమెను రేప్ చేసినంత పని చేసినట్లుగా ఆమె ఫీలైనట్లు తెలుస్తోంది. నిత్యా చాలా ఇబ్బందిగా బాలయ్య పక్కన నిలబడినట్లు టాలీవుడ్ ప్రజలు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద బాలయ్య మనస్సు కోరికను అందరి చెప్పటంపై నిత్యా మీనన్ బాధపడినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more