Wanted to be a naxalite murugadoss

naxalite,Murugadoss,Murugadoss Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers,

Wanted to be a naxalite: Murugadoss

Murugadoss.gif

Posted: 10/10/2012 04:34 PM IST
Wanted to be a naxalite murugadoss

Wanted to be a naxalite: Murugadoss

ఠాగూరు , గజిని లాంటి సినిమాలను తెలుగు తెర పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్ . మురుగదాస్. కొంచెం అనుభవంతో తమిళంలో అజిత్‌తో ఓ సినిమా తీశాడు. అది ఓ మోస్తరుగా ఆడింది. తరవాత సినిమా రమణ (తమిళం). సూపర్‌హిట్‌. దాన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ఠాగూర్‌ (సినిమా)గా రీమేక్‌ చేశారు. అది తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. తరువాత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఆధారంగా సూర్య నాయకుడిగా గజినీ సినిమా తీశాడు. అది కూడా తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాంతో బాలీవుడ్ లో అదే సినిమాని ఆమిర్ ఖాన్ తో తీసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. సినీ నటులను, మీరు యాక్టర్ కాకపాతే ఏం అయ్యేవారు అంటే.. వెంటనే .. డాక్టర్ అయ్యేవాళ్లమని ఠక్కున చెబుతారు.  ఎ.ఆర్ మురుగదాస్  కూడా చదువుకొనేటప్పుడు  దర్శకుడు కావాలని అనుకోలేదట.  ఆయన సినిమా ఇంటస్ట్రీకి రాకముందు ఆయన మనసులో పెద్ద కోరిక ఉండేదట.  ప్రజా సేవా కోసం ఏదైన కొత్తగా చెయ్యాలనే ఉద్దేశం ఉండేదని దర్శకుడు మురుగదాస్ చెబుతున్నాడు. ఆయన ఒక నక్సలైట్ గా మారాలని చదువుకునే రోజుల్లో బలంగా అనుకున్నాడని ఆయన చెబుతున్నాడు.  తమిళనాడులోని తిరుచ్చిలో  జరిగిన ఓ కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ  పాఠశాల  రోజల్లో  ఆత్మన్యూనత  ఎక్కువగా ఉండేది.  కళాశాలలో  చదివేటప్పుడు  బిడియం ఎలా పోయిందో కూడా తెలియదు.  తప్పులను ప్రశ్నించే థైర్యం  పుట్టింది.  అయితే ఆ తప్పులను  ఎదుర్కొంటూ ఎలా పోరాడాలో  తెలియని పరిస్థితి నక్సలైట్  అవుదామా? రాజకీయ నేత అవుతామా?  అనే ఆలోచన ఉండేది.  ఒక చిన్నారి  ఫొటో ఆ యుద్దాన్ని ఆపిందట.  యుద్దాన్ని ఆపే బలం  ఆ ఫొటోకు వచ్చిందనే కారణంతో  చిత్ర సీమ వైపు అడుగులు వేశానని మురుగదాస్ తన గుండేళ్లో దాగిన నిజాన్ని బయట పెట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan
Chiru amitab charan birthday wishesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more