బిగ్ బి అమితాబ్ బచ్చన్ రేపు అంటే 10వ (తేదీన) 70 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన జన్మదినం కలకాలం గుర్తుండిపోయేలా ఆ రోజున ఘనమైన వేడుకను నిర్వహించడానికి బచ్చన్ కుటుంబం సన్నాహాలు చేస్తోంది. అమితాబ్ కూతురు శ్వేత ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఈ వేడుకకు దేశ విదేశాలలోని తమ సన్నిహితులు సుమారు 1000 మందిని బచ్చన్ ఆహ్వానిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రజనీకాంత్ హాజరవుతుండగా, మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్ ఆహ్వానం అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనడానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఇవాళ ముంబయ్ వెళుతున్నట్టు తెలుస్తోంది. అమితాబ్, చిరంజీవి కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో సత్సంబంధాలు వున్నాయి. కనులపండువగా జరుగబోయే ఈ వేడుకల్లో హేమాహేమీలు పాల్గొంటారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more