బక్క పల్చటి గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో ‘బర్ఫీ ’ చిత్రం ద్వారా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ అమ్మడుకు తెలుగులో చాలా కాలం నుండి సరైన హిట్లు లేవు. కానీ బాలీవుడ్ లో ‘బర్ఫీ ’ చిత్రం హిట్ అవ్వడంతో తెగ ఆనందపడిపోతుంది. మరి బాలీవుడ్ కి వెళ్ళారు కదా మీ రెమ్యునరేషన్ ఎంత ? అవకాశాల కోసం బాలీవుడ్ లో మరింత ఘాటుగా అందాలు ప్రదర్శించాలి కదా అని ప్రశ్నిస్తే మాత్రం....
నాకు డబ్బుల విలువ తెలుసు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నా. అందుకే రెమ్యునేషన్ ఎంత? అనే లెక్కలు కూడా వేసుకొంటా'' అంటోంది. ' ఇలియానా కోటి రూపాయలకు పైగానే తీసుకొంటుందట' అనే మాటలు విన్నప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది''. బికినీ వేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ.. నా శరీరతత్వానికి బికినీ నప్పుతుందో లేదో సరిచూసుకోవాలి'' ఒక వేళ అది నప్పకున్నా డబ్బులు ఇస్తే ఇలియానా ఏ పనైనా చేయడానికి సిద్దంగా ఉంటుందేమోనని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. మరి ఇలియానాకి డబ్బు పిచ్చి ఎందుకో మరి ?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more