Gali tribal century ys jagan centry in jail life

Gali tribal century ys jagan centry in jail life,Chanchal guda jail, Jagan mohan reddy, 100 days, Sakshi paper, wife Bharathi, CBI case Investigation, leak news, doubts

Gali tribal century ys jagan centry in jail life

Gali.gif

Posted: 09/05/2012 04:48 PM IST
Gali tribal century ys jagan centry in jail life

Gali tribal century  ys jagan centry in jail life

అవినీతికి వారు కవల పిల్లలు. అక్రమాలకు ముద్దు బిడ్డలు. వారు అవినీతి సామ్రాజ్యానికి అన్నదమ్ములు. ఇప్పుడు జగమెరిగిన జైల్లో ఖైదీలు.  ఒకరు గుడిని మింగితే.. మరొకరు .. గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మింగేశాడు. అలాంటి వ్యక్తులు ఈ రోజు ఒక గొప్ప పండుగ రోజుగా చేసుకుంటున్నారు.  అంటే ఒకరు ట్రిపుల్ సెంచరీ దాటితే.. మరొకరు .. సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా  వారి అభిమానులు  సెలబ్రేషన్  చేసుకుంటున్నట్లు మీడియా వర్గాలు , జైలు వర్గాలు అంటున్నాయి. అక్రమానికి అవినీతి రాజు .. కనకపు సింహాసనం .. ఎటు చూసినా  మందీ మార్బలం, ఎక్కడికైనా వెళ్లాలంటే హెలికాప్టర్..  అంతటి విలాసవంతమైన జీవితం  గడిపే గాలి జనార్థన రెడ్డి కటకటాల  వెనక్కి వెళ్లి ఒక సంవత్సరం అయ్యిందట.  అందుకోసం ఈ రోజు జైలు వద్ద పెద్ద సందడిగా ఉందని  మీడియా వర్గాలు అంటున్నాయి.  డబ్బుంటే ఏదైనా  చేయెచ్చన్న  అహంకారం గాలికి ఎక్కువ. అక్రమ మార్గాల్లో  బెయిలుకు  యత్నించిన గాలి.. రూ.20 కోట్ల బేరంలో దానిని పొందినట్లు తెలుస్తోంది.  ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తులో తీగ లాగితే డొంక కదిలింది.  ఈ వ్యవహారంలో  భాగస్వాములైన జడ్జీలు  లక్ష్మీనరసింహరావు,  ప్రభాకర్ రావు  వలలో చిక్కిన విషయం తెలిసిందే.                   

Gali tribal century  ys jagan centry in jail life                                                                            

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డి జైలు జీవితానికి ఈరోజుతో 100 రోజులు పూర్తయిందట. గత మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ అరెస్టు రాజకీయ అరెస్టుగానే అభివర్ణిస్తోంది.జనానికి జగన్ మోహన్ రెడ్డిని దూరం చేయాలని కుట్రలో భాగంగానే ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయించిందని ఆరోపిస్తోంది. ఐతే జగన్ జైల్లో ఉన్నప్పటికీ పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చమట్లు పట్టిస్తూనే ఉన్నారని ఆ పార్టీ అంటోందని మీడియా వర్గాలు అంటున్నాయి. తమ నేత నిర్దోషిగా మచ్చలేని చంద్రుడిలా జైలు నుంచి బయటకు వస్తారనీ, 2014 ఎన్నికల్లో తాము అత్యధిక సీట్లను కైవసం చేసుకుని జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తామని ధీమా వ్యక్తం ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి 2014 లోపు సీబీఐ జగన్ కేసును ముగిస్తుందా... లేదంటే ఇంకా విచారణ చేస్తూనే ఉంటుందా..? చూడాలి మరి.  అయిన అవినీతి పరులకు భలే రోజులు కలిసి వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు. గాలి జైల్లో ఉండి 365 రోజులు అయితే.. జగన్ జైల్లో ఉండి 100 రోజులు. ఇదీ కూడా ఒక రికార్డు కిందకే వస్తుందని  వారి అభిమానులు  చెబుతున్నారట.   ఇక ముందు ముందు గిన్నీస్ బుక్ లో పేర్లు చేర్చామని వారి అభిమానులు ధర్నాలు  చేస్తారేమో? చేసిన ఆశ్చర్యం లేదని మీడియా వర్గాలు అంటున్నాయి . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan to launch srikanths devaraya audio
Kvp vs v hanumantha rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more