తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే అక్టోబరు మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ బయో డైవర్సిటీ సదస్సుకు సమస్యలు తప్పవని హెచ్చరించారు.ఉద్యమాలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ దుయ్యబట్టారు. "మేము ఉద్యమిస్తుంటే శాంతియుత పరిస్థితులు ఏర్పర్చాలని ప్రభుత్వం కోరుతుంది. పరిస్థితులన్నీ శాంతియుతంగా ఉంటే ఇక తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి చర్చించాల్సిన అవ సరం లేదని ప్రకటిస్తుంది'' అని మండిపడ్డారు. ఇలాంటి తీరుకు నిరసనగానే ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌ను ముట్టడిస్తున్నామని, ఆ రోజు కోస్తా పెట్టుబడిదారుల పెత్తనాన్ని హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తామని హెచ్చరించారు.రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ.. నిపుణులు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ సేవకులమైన తాము రాజకీయాల్లోకి రావాలని కోరుకోవటం లేదని చెప్పారు. ఏ పార్టీలోనూ చేరాలనుకోవట్లేదని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమాన్ని లాజికల్ ఎండ్‌కు( తార్కిక ముగింపు) తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా, బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నెం శ్రీనివాసరెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, స్వామిగౌడ్ తదితరులు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రాత్రి జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more