Mahesh babu with saifs daughter sara ali khan

Mahesh Babu With Saif's Daughter sara Ali Khan,Mahesh Babu Not Interested in Saif Ali Khan Daughter, Saif Daughter Sarah in Tollywood, Mahesh Babu will Not Pair up Sarah Ali Khan , mahesh babu not interested to pair up Sarah Ali Khan , Mahesh Babu will not pair up Saif Ali Khan Daughter Sarah Ali Khan

Mahesh Babu With Saif's Daughter sara Ali Khan

Mahesh.gif

Posted: 08/29/2012 06:59 PM IST
Mahesh babu with saifs daughter sara ali khan

Mahesh Babu With Saif's Daughter sara Ali Khan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలోనే ప్రిన్స్ మహేష్ బాబు కూడా వెళ్లుతున్నట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేయటంలో  పవన్ కళ్యాన్ నెంబర్ వన్. పవన్ చేసే కొత్త సినిమాలో  కొత్త హీరోయిన్ తో చేయటం పవన్ కళ్యాణ్ నైజం. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.   ఒకవైపు బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కొత్త హీరోయిన్ల వేటలో ఉంటే…పరాయి భాషల వాళ్లు ఆ హీరోల కూతుర్లపైనే కన్నేశారు. ఇప్పటికే శ్రీదేవి, బోనీకపూర్ ల కూతురుపై దక్షిణాది, ప్రత్యేకించి తెలుగు నిర్మాతలు, హీరోలు కోటి ఆశలు పెట్టుకొన్నారు. ఆమెను ఎలాగైనా తమ సినిమా ద్వారా తెరకు పరిచయం చేయడానికి తెలుగులో చాలా మంది నిర్మాతలు రెడీ గాఉన్నారు. ఇక మరో హిందీ హీరో అనిల్ కపూర్ కూతురు ఇప్పటికీ హీరోయిన్. తాజాగా మరో హీరో కూతురు రంగంలో దిగేందుకు రెడీ ఉంది.

Mahesh Babu With Saif's Daughter sara Ali Khan

ఆమె సైఫ్ అలీఖాన్ కూతురు  సారా అలీఖాన్. ప్రస్తుతం కరీనను పెళ్లాడటానికి ఉత్సాహంగా ఉన్న సైఫ్ కు ఇంతకు ముందే అమృత సింగ్ తో పెళ్లైంది. ఈ జంట కూతరే సారా. ప్రస్తుతం ఈమె తల్లి సంరక్షణలో ఉంది. ఆ మధ్య కొన్ని సినిమా ఫంక్షన్లలో కనిపించిన ఈమెపై చాలా మంది కళ్లే పడ్డాయి. వాటిలో మన హీరో మహేశ్ బాబువి కూడా ఉన్నాయి. హీరోయిన్ల రిపీట్ అంత ఆసక్తిలేని మహేశ్ కు చాయిస్ అంత ఈజీగా దొరకడం లేదు. దీంతో ఒక ఫ్రెష్ హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేయడానికి మహేశ్ ఉత్సాహం గా ఉన్నాడు. అదికూడా నలుగురికి తెలిసిన ‘సారా’ లాంటి అమ్మాయి అయితే మరింత బాగుంటుందని ఇతడి అభిప్రాయమని తెలుస్తోంది. ఇలా సారాపై మహేశ్ ఆసక్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఇప్పట్లోతన కూతురును హీరోయిన్ గా పరిచయం చేయడానికి అమృత ఇష్టంగా లేదు. అందులోనూ మహేశ్ కన్నా సారా వయసులో చాలా చిన్నది. మరి ఏం జరుగుతుందో చూద్దాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harikrishna fires on nama nageswara rao
Pcc chief botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more