Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana, Congress Party, Leader, Minister , Sonia Gandhi,

PCC chief Botsa Satyanarayana

PCC.gif

Posted: 08/29/2012 06:51 PM IST
Pcc chief botsa satyanarayana

PCC chief Botsa Satyanarayana

పిసిసి అధ్యక్షుడు బొత్సకు పదవి గండం  తప్పేట్లు లేదు. గత వారం సీఎం, పిసిసి అధ్యక్షుల హస్తిన పర్యటన నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వాల్లో నాయకత్వ మార్పులపై రకరకాల ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో బొత్స కూడా అందుకు  తగ్గట్లు సిద్ధమైపోతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ర్ట కాంగ్రెస్ లో కీలక పరిణామాలు తప్పవని హైకమాండ్ నాయకత్వ మార్పు యోచన చేస్తుందన్న ప్రశ్నలకు పిసిసి అధ్యక్షుడు తన సన్నిహితులతో అవుననే చెప్పినట్టు సమాచారం.గత వారం నాలుగు రోజుల పాటు డిల్లీలో మకాం వేసిన బొత్స హైకమాండ్ మనస్సును గ్రహించారు. గాంధీభవన్ లో ఆయన్ను కలిసిన సన్నిహితులకు హైకమాండ్ ఆలోచనను పరోక్షంగా చెప్పేసారు. పిసిసి అధ్యక్ష పదవి తనకు పూర్తి సంతృప్తి నిచ్చిందని రాజకీయ జీవితంలో ఇంత పెద్ద పదవి లభించడం ఆనందంగానే ఉందని చెబుతున్నారని టాక్. తన తండ్రి.. తాతలు ఇంత పెద్ద పదవి అనుభవించలేదని పదవుల విషయంలో తనకెలాంటి అసంతృప్తి లేదని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. భవిష్యత్తులో ఏ పదవిస్తారనే అంశంపై కూడా బొత్స నేరుగానే సమాధానం చెప్పినట్టు తెలిసింది.

అధ్యక్ష పదవి పోగానే ఎఐసిసిలో జనరల్ సెక్రటరీ పదవి రావచ్చని తనతో పాటు చిత్తూరు జిల్లాకు కూడా ఎఐసిసిలో చోటు దక్కొచ్చని పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి బొత్స మాట్లాడుతున్నారు. చిరకాల వాంఛగా ఉన్న ముఖ్యమంత్రి పదవిపై కూడా బొత్స సన్నిహితులకు వివరించినట్టు సమాచారం. తన వయస్పు ఇప్పుడు 51ఏళ్లేనని ఆ పదవి ఇప్పుడు కాకపోతే పదేళ్ల తరువాతైన అప్పుడు కాకపోతే 20ఏళ్ల తరువాతైన వస్తుందని చెప్పినట్టు సమాచారం.సన్నిహితులతో బొత్స చేస్తున్న వ్యాఖ్యలకు   కొనసాగింపుగా అధ్యక్ష పదవిపై బొత్స నేరుగానే సమాధానం చెప్పారు. కొత్త అధ్యక్షుడైన పాత అధ్యక్షుడైనా అధిష్టానం ఆదేశాల మేరకే పనిచేయాలని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద పిసిసి పదవి పోవడం ఖాయమని బొత్సకు కూడా అర్ధమైపోవడంతో ఎక్కడ లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో పదవుల రాక, పోవడాలు అధినేత్రి అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటాయని వేదాంతం వల్లిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu with saifs daughter sara ali khan
Ram gopal varma new look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more