Salman khans ek tha tiger earns rs 100 cr in 5 days

Salman Khan's Ek Tha Tiger earns Rs 100 cr in 5 days, Ek Tha Tiger, katrina kaif, 200 Cr, salman Movie

Salman Khan's Ek Tha Tiger earns Rs 100 cr in 5 days

Salman.gif

Posted: 08/20/2012 06:08 PM IST
Salman khans ek tha tiger earns rs 100 cr in 5 days

Salman Khan's Ek Tha Tiger earns Rs 100 cr in 5 days

‘‘ఆలు లేదు .. సూలు లేదు.. కొడుకు పేరు  కోటిలింగం’’ అన్నాడట. అనేవిధంగా కత్రినా తీరు ఉందని బాలీవుడ్ వాసులు అంటున్నారు.  గతంలో కొంత మంది హీరోయిన్లు కూడా ఇలాగే నోరు జారి .. ఇప్పుడు ఒంటిరిగా బాలీవుడ్ లో తిరుగుతున్నారని  బాలీవుడ్ వాసులు అంటున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ జంటగా  ఏక్ థా టైగర్  సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే  ఆ సినిమాలో  సింహ భాగం కత్రినాదేనట.  ఈ సినిమాపై  బాలీవుడ్ లో  భారీగానే అంచనాలు ఉన్నయాట.  అయితే  ఈ సినిమాలో ‘‘ మాషా అల్లా..’’ అనే సాంగ్స్ వల్ల  భారీ అంచనాలు  పెరిగినట్లు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు  అనుకుంటున్నారు.  ఈ సినిమాకు  భారీ వసూళ్లు రావటానికి కారణం ఆ పాటనని అందరు చెబుతున్నారు.  ఆ పాటలో కత్రినా అభినయంతో  అందరి మతి పొగొట్టిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కూడా కత్రినా పై భారీ పొగడ్తల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.  సల్మాన్ పొగడ్తలను కత్రినా చిరునవ్వుతో స్వీకరించినట్లు బాలీవుడ్ సమాచారం.  ఈ విషయం పై కత్రినా  .. మా ఆయన చాలా బంగారం అంటు పబ్లిక్ గానే బిరుదు  ఇచ్చిందట. 

Salman Khan's Ek Tha Tiger earns Rs 100 cr in 5 days

మా ఆయన  నన్ను అభినందించడానికి అన్న మాటలవి అని మీడియా ముందు చెబుతుందట.  అసలు ఆయన ఇమేజ్  సాధారణమైంది కాదని కత్రినా అంటుందట.. మా ఆయన  సినిమా అంటే  ఆ మాత్రం వసూళ్లు  సర్వసాధారణమాని కత్రినా చెబుతుందట.  బాలీవుడ్ లో మా ఆయన తప్ప ఇంకెవరు ఈ  సినిమా చేసిన  ఇంత భారీ వసూళ్లు  రావాని కత్రినా అంటుందట. అసలు వీరికి ఇంక పెళ్లి జరకుండానే కత్రినా సల్మాన్ ఖాన్ ను  మా ఆయన అనటంపై  కొత్త కొత్త పుకర్లు వినిపిస్తున్నాయి.  ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని ఒక విలేకరు అంటే .. వెంటనే కత్రినా నేను చెబుతున్నా రాసుకోండి..?  మా ఆయన సినిమా వంద కాదు... రెండు వందల కోట్ల మైలు రాయిని  దాటబోతుందని రాయండని కత్రినా చెప్పటంతో మీడియా వారు షాక్ తిన్నారని బాలీవుడ్ సమాచారం.  కత్రినా కండల వీరుడు కలిసి మంచి భారీ విజయం ఇచ్చినట్లు బాలీవుడ్ లో అనుకుంటున్నారు. అయితే త్వరలో వీరు కూడా పెళ్లి చేసుకుంటే  ఇంకా బాగుంటుందని  బాలీవుడ్ వాసులు  గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The whole team will miss you lachu bhai
Ram charan teja seeks salman khans help  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more