ప్రభుదేవా విషయం లో పాత సామెత ఒకటి గుర్తుకు వస్తుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నవా.. తిరిగి అక్కడే పొందలట. ఇప్పుడు ప్రభుదేవా పరిస్థితి కూడా అలాగే ఉందని తమిళ్ వాసులు అంటున్నారు. నయన ప్రేమ కోసం పరుగులు తీసిస ప్రభుదేవా .. ఇప్పుడు భాగా అలసిపోయినట్లు తెలుస్తోంది. నయన ప్రేమ కంటే .. పెద్దలు చేసిన పెళ్లి (భార్యే) మంచిదని ఆ డ్యాన్స్ మాష్టార్ కు బాగా తెలిసి వచ్చిందని కోలీవుడ్ వాసులు అంటున్నారు. తమిళ తల్లులు పెట్టిన శాపాలు నయనకు బాగా తగిలినట్లు ఉందని ప్రభు భార్య తరుపున మహిళలు అంటున్నారు. నయన ప్రేమ కోసం కుటుంబాన్ని సైతం కాదనుకున్న ప్రభుదేవా.. కాలం కలిసి రాకపోవడంతో.. భార్యతో తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇటీవల జరిగిన సంఘటనలు ఇది నిజమే అని చెబుతున్నాయి. నయనతార మోజులో పడి కుటుంబాన్ని, భార్య పిల్లలను వద్దుకున్న ప్రభుదేవా తన భార్య రమాలత్తో విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం ప్రభుదేవా, నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు కూడా. ప్రభుదేవా కోసం క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారిన నయనతార సినిమా రంగానికి కూడా దూరం అవ్వాలని నిర్ణయించుకుంది.ఏమైందో ఏమోగానీ ఇద్దరి మధ్యా ఎడం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై మీడియా కోడై కూయడంతో.. తామ మధ్య బంధం తెగిపోయిందని ఇద్దరూ వేర్వేరుగా బహిరంగంగా ప్రకటించారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. సినిమాలు చేయనన్న నయనతార మళ్లీ వరుస సినిమాలకు సైన్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more