చిన్న చిన్న సినిమాలతో హీరోగా వెండి తెరపైకి వచ్చిన హీరో నాని తన ఇమేజ్ ను ప్రతి సినిమా ద్వార పెంచుకుంటున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో హీరో నాని రెంజ్ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో హీరో నాని ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. హీరో నాని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమ్మాయితో కొంత కాలంగా హీరో నాని పేస్ బుక్ లో ప్రేమించుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ అమ్మాయి విశాఖకు చెందిన అంజన అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట. అంతేకాకుండా అంజన – నానిల వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి.
నాని హీరోగా రాక ముందు విశాఖలో నాని రేడియో జాకీ పనిచేస్తున్నప్పుడు అంజన పరిచయమయ్యిందట. అదికాస్త ప్రేమగా ముదిరిన ఆ పరిచయం పెళ్లి వరకు వచ్చిందని నాని సన్నిహితులు అంటున్నారు . అంజన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోందట. మొత్తం మీద హీరో ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త టాలీవుడ్ లో పాకి పోయింది. అయితే వీరు పెద్దల అనుమతితోనే ఈ పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది. వీరి నిశ్చితార్థానికి అమ్మాయి బంధువులు , నాని బంధువులు తప్పితే పెద్దగా ఎవరు రాలేదట. సినీ రంగ నుండి ప్రముఖులు ఎవర్వు రాలేదని మీడియా వర్గాలు అంటున్నాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య నాని అంజనాలు ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more