Mom aishwarya rai bachchan faces camera again

Mom Aishwarya Rai Bachchan faces camera again,ommy Aishwarya Rai Bachchan, Aishwarya Rai Bachchan, Kiran Deohans, Aishwarya post-pregnancy kilos,Aaradhya, Aishwarya Rai Bachchan, aishwarya rai bachchan ad, aishwarya rai endorsement, Aishwarya Rai pregnancy, Ash, Kalyan Jewellers, Mrs Bachchan

Mom Aishwarya Rai Bachchan faces camera again

Aishwarya.gif

Posted: 08/08/2012 04:13 PM IST
Mom aishwarya rai bachchan faces camera again

Mom Aishwarya Rai Bachchan faces camera again

‘‘ఇది నిజమా? మాయాజాలమా?’’ అని ఇటీవల వెలువడిన ఐశ్వర్యరాయ్ ఫొటోని చూసి పలువురు చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఉంది. తల్లయిన తర్వాత ఐష్ బొద్దుగా తయారయ్యారు. రెండు నెలల క్రితం ఆమె ఓ వేడుకలో పాల్గొన్నప్పుడు ‘లాభం లేదు. ఐష్ సన్నబడాల్సిందే’ అని బాహాటంగానే చెప్పినవారు ఉన్నారు. తన శరీరాకృతి గురించి వచ్చిన విమర్శలను ఐశ్వర్యరాయ్ పాజిటివ్‌గానే తీసుకున్నారు. సన్నబడటానికి తన ప్రయత్నాలు తను చేశారు. చివరికి సాధించారనే చెప్పాలి.ఎందుకంటే, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫొటోలో ఎప్పటిలా సన్నగా అగుపిస్తున్నారామె. తల్లయిన తర్వాత తొలిసారి ఒక వాణిజ్య ప్రకటన కోసం కెమెరా ముందుకొచ్చారు ఐశ్వర్యరాయ్. అది ఒక నగల దుకాణానికి సంబంధించిన యాడ్.

Mom Aishwarya Rai Bachchan faces camera again

ఐశ్వర్య పాల్గొనగా ముంబయ్‌లో ఫొటోషూట్ చేశారు. ఆ షూట్‌కి సంబంధించిన ఫొటోయే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.బంగారు రంగు నీళ్లల్లో ఐశ్వర్యరాయ్ జలకాలాడుతున్న ఫొటో అది. నీటి రంగు, ఐశ్వర్య వంటి రంగు పోటీపడి ప్రకాశించడం పలువుర్ని ఆకర్షిస్తోంది. అలాగే ఐష్ సన్నగా కనిపించడం ఆశ్చర్యపరుస్తోంది. ఆమె నిజంగానే సన్నబడిందా? కంప్యూటర్ మాయాజాలమా? అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఐశ్వర్య సహజంగా బరువు తగ్గి ఉంటే అభినందించాల్సిందేనని, కథానాయికగా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె కెరీర్ మరింత జోరు అందుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cash for bail scam outgrows mining
Kcr kodanda cold war hots up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more