పదవి లేకపోయిన చంద్రబాబు మాత్రం బీసీలకు, ఎస్సీలకు తెగ వరాలు ఇస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీసీలకు 100 సీట్లు , ఎస్సీలకు రిజ్వరేషన్ కల్పిస్తానని మాటలు గారడీ చేస్తున్నాడు . జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతోందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. వెనుకబడిన వర్గాలకు దేశవ్యాప్తంగా చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తుందని బాబు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెసేతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి కృషి చేస్తాడట. అసెంబ్లీలో బిసిలకు 100 సీట్లు ఇస్తామని, బిసి వర్కాల ఆర్థికాభివృద్ధికి రూ.10వేల కోట్లతో ఉప ప్రణాళిక ప్రవేశ పెడతాడట. తమ ఈ ప్రకటనతో ఆ వర్గాల్లో చైతన్యం వచ్చిందని, ఇక తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకం రోజు రోజుకి పెరిగిపోతుందట.
టిడిపి తీర్మానాన్ని జీర్ణించుకోలేని పార్టీలు అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయని, వంద సీట్లు బిసిలకు కేటాయించి ఇది సాధ్యమని నిరూపించి నిజాయితీ నిలుపుకుంటామని బాబు చెప్పటం విషమాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు సగం సీట్లు కేటాయిస్తామని, ప్రతి రెండు జెడ్పీటిసి స్థానాలలో ఒక బిసి ఉండేలా, ప్రతి రెండు నామినేటెడ్ పోస్టుల్లో ఒక బిసి ఉండేలా చూస్తాడట. ఏడాది కాలంగా పక్కన పడేసిన బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని చంద్రబాబు చెబుతున్నాడట. ఆగస్టు నెలాఖరులో మిత్ర పక్షాలతో కలిసి పార్లమెంటును ముట్టడిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళికలు ఉన్నాయని, కానీ జనాభాలో యాభై శాతం మంది ఉన్న బిసిలకు ఏమీ లేదని చంద్రబాబు బీసీలపై ప్రేమ కురిపిస్తున్నాడు. అసలు చంద్రబాబు మాటల మాంత్రికుడు .. బీసిలకు ఇచ్చిన మాటలను నిజాయితీగా నిలుపుకుంటాడా? అని కాంగ్రెస్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు. ఏమైన ఈసారి చంద్రబాబు నిజాయితీ ఎలా ఉంటుందో .. 2014 ఎన్నికల్లో చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more