Jagan mohan reddy withdraws his bail plea from sc

Jagan Mohan Reddy withdraws his bail plea from SC,ysrcongressparty, jaganmohanreddy, ysvijayamma, ysr congress partyleaders, congress politics, president elections-jaganmohan reddy, soniagandhi-congress government,YSR Congress chief, Jaganmohan Reddy, Emaar township project, judicial remand

Jagan Mohan Reddy withdraws his bail plea from SC

Jagan.gif

Posted: 07/24/2012 04:28 PM IST
Jagan mohan reddy withdraws his bail plea from sc

Jagan Mohan Reddy withdraws his bail plea from SC

రోజు కు కొన్ని లక్షలు డబ్బు ఖర్చు పెట్టి .. జగన్ బెయిల్ కోసం  కష్టపడిన విషయం తెలిసిందే.  జగన్ లాయర్లకు  అధిక మొత్తం డబ్బు ఇచ్చి కోర్టులో  బెయిల్ పోరాటం చేసి చేసి అలసి పోయినట్లు కనిపిస్తున్నాడు. కానీ జగన్ బెయిల్ పై ఆశలు వదులుకోని .. నాకు బెయిల్ వద్దు అని  సుప్రీం కోర్టు లో వేసిన పిటీషన్ వెనకు తీసుకోవటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి.  జగన్ బెయిల్ పిటిషన్ ఎందుకు వెనకు తీసుకున్నాడు?  బెయిల్ లేకుండా జగన్ ఎలా బయటకు వస్తాడు? అసలు బెయిల్ వద్దు అనటానికి కారణం ఏమిటి? అనే భేతాల ప్రశ్నలు  ప్రజల మనసుల్లో  సుడులు తిరుగుతున్నాయి.   జగన్ బెయిల్ వద్దనటం పై  మీడియాలో  మిశ్రమ కారణాలు వినిపిస్తున్నాయాని  మీడియా వర్గాలు అంటున్నాయి.

ఈడి విచారణ ముగియడంతో కొత్త కారణాలు చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే మంచిదనే అభిప్రాయంతో సుప్రంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. న్యాయనిపుణుల సలహా మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైతే న్యాయపరమైన అంశాలు తనకు అనుకూలంగా ఉండవచ్చునని ఆయన తన న్యాయవాదుల సలహాల కారణంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.  పైగా, ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటేసి జగన్‌కు బెయిల్ సంపాదించుకుంటోందనే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చునని ఆయన భావించినట్లు చెబుతున్నారు.

జగన్ ఇప్పటికే  ఒదార్పు యాత్ర అంటూ, ఉప ఎన్నికల్లో  ప్రజల ముందు యాత్రలు చేసి చేసి బాగా అలసి పోయిన  విషయం తెలిసిందే.  అయితే జగన్  జైలుకు వెళ్లిన తరువాత .. చాలా మార్పు వచ్చినట్లు  పోలీసు అధికారులు చెబుతున్నారు.  ఆయన జైల్లో ఉండి బాగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు  జైలు అధికారులు చెబుతున్నారు.  ఇప్పుడు  బెయిల్ పై మళ్లీ  బయటకు వస్తే .. ఆ యాత్ర , ఈ యాత్ర అంటూ.. ఎప్పుడు  రెస్ట్ లేకుండా తిరగడమే ఎక్కువుగా ఉంటుందని  భావించిన జగన్  బెయిల్ వెనకు తీసుకున్నట్లు  పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు జైల్లో  అయితే .. హాయిగా  సునీల్ రెడ్డితో  .. హాయిగా షటిల్ ఆడుతూ.. టైమ్ కు భోజనం చేస్తూ,  మంచిగా  టీవీ చూస్తూ, తనకు నచ్చిన సీడీలను తెప్పించుకొని  జగన్ జైల్లో చూస్తున్నాడని  జైలు అధికారులు అంటున్నారు.  ఎప్పుడు ఏదీ కావాలన్న  క్షణాల్లో  తేవాటానికి సిద్దంగా సునీల్ రెడ్డి ఉండటంతో  జగన్ కు బెయిల్ కంటే  జైలే  సుఖంగా ఉందని  ఆయన అంతరంగ వ్యక్తులతో చెప్పినట్లు వినికిడి.   కొన్ని రోజుల  పాటు జైల్లో  ఉండి .. మంచిగా గ్లామర్ పెంచిన తరువాత  బెయిల్ గురించి ఆలోచిస్తానని  తన కుటుంబం సభ్యులతో చెప్పినట్లు   జైలు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.  మొత్తం మీద జగన్ కు  బెయిల్ కంటే .. జైలే  చాలా సుఖంగా ఉన్నట్లు అర్థమైందని  మీడియా వర్గాలు అనుకుంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi tejas devudu chesina manushulu
Acb shielding minister says tainted judge  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more