Acb shielding minister says tainted judge

ACB shielding minister, says tainted judge,erasu pratap,minister erasu pratap reddy,news,political news,Suspended judge K Lakshmi Narasimha Rao alleged that minister

ACB shielding minister, says tainted judge

ACB.gif

Posted: 07/24/2012 03:55 PM IST
Acb shielding minister says tainted judge

 ACB shielding minister, says tainted judge

మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి మళ్లీ కొత్త చిక్కొచ్చింది. గాలి బెయిల్  కేసులో మంత్రిని  రక్షించేందుకు జడ్జిని బలి చేశారనే అనే వార్తలు ప్రజలు మద్య వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి  బెయిల్ కేసులో  కొత్తగా మంత్రి గారి పేరు తెరపైకి వచ్చింది?  బెయిల్  100 కోట్లు  ఒప్పందంలో   న్యాయ శాఖ మంత్రి  ఉన్నాడనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు.

న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకే తనను ఇరికించారని ఆయన ఆవేదన వక్తం చేస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్ తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తానని బెదిరించారని ఆయన చెబుతున్నాడు. ఎసిబి అధికారులు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బెయిల్ వ్యవహారంలో జడ్జి లక్ష్మీ నరసింహా రావును అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) అధికారులు జులై 12వ తేదీ ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  అయితే  లక్ష్మీ నరసింహ రావు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్మాల్ కాజస్ కోర్టు న్యాయమూర్తిగా పని చేసినట్లు తెలుస్తోంది. గాలి బెయిల్ కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జులై 11వ తేదీన వేటు వేసి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందని జడ్జీ చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan mohan reddy withdraws his bail plea from sc
Salman khan gives up drinking and smoking  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more