Small director balakrishna case on k raghavendra rao

Small Director Balakrishna Case on K Raghavendra Rao,Small Director Balakrishna Case on K Raghavendra Rao, Small Telugu Director balakrishna files Case against Director Raghavendra Rao, Balakrishna Lodges Complaint against K Raghavendra rao in land Issue

Small Director Balakrishna Case on K Raghavendra Rao

Director.gif

Posted: 07/20/2012 05:29 PM IST
Small director balakrishna case on k raghavendra rao

Small Director Balakrishna Case on K Raghavendra Rao

బాలకృష్ణ పోరుబాట పట్టినట్లు తెలుస్తోంది.  బాలకృష్ణ మొదటి ప్రయోగానికి నంది పలికినట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో  అగ్ర దర్శకుడైన  రాఘవేంద్రరావు పై బాలకృష్ణ పోరు చెయ్యటానికి  సిద్దమైనట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు.  బాలకృష్ణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై కేసు పెట్టినట్లు సినీ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు.  రాఘవేంద్రరావు  నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్‌లో సినీమాక్స్ కాంప్లెక్స్ కట్టారని, ప్రభుత్వాన్ని మోసం చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ సినీ దర్శకుడు బాలకృష్ణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.  సినీ రంగానికి ఉపయోగపడే స్టూడియో లాంటివిని నిర్మిస్తానని చెప్పి రాఘవేంద్రరావు 300 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా రూ. 80 వేలకు ఎకరం చొప్పున చెల్లించి దక్కించుకున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఆ స్థలంలో ఎలాంటి సినీ స్టూడియో, రికార్డింగ్, డబ్బింగ్ లాంటి వాటికి ఉపయోగపడే స్టూడియోలను నిర్మించకుండా సినిమాక్స్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారం చేస్తున్నారని సినీ దర్శకుడు అంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్దం అంటున్నారు పిటీషనర్. మరి కోర్టు ఈ పిటీషన్‍‌పై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamilnadu ministers
Upset pawar meets sonia amid reports of his resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more