Chiranjeevi discusses about 150th movie

Chiranjeevi discusses about 150th movie,hiranjeevi 150 movie details, chiranjeevi 150 movie latest updates, chiranjeevi 150 movie director, chiranjeevi 150 movie cast, chiranjeevi 150 movie herohin.

Chiranjeevi discusses about 150th movie

Chiranjeevi.gif

Posted: 07/16/2012 02:58 PM IST
Chiranjeevi discusses about 150th movie

Chiranjeevi discusses about 150th movie

ఇప్పటికి  149 సినిమాలో నటించి మెగా స్టార్ అయిన చిరంజీవి.  తన 150వ చిత్రానికి, నట జీవితానికి రాజకీయాలు అడ్డురావని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవి అంటున్నాడట. తన నూటా యాభయ్యవ చిత్రం ప్రేక్షకులు, అభిమానుల మనసులలో నిలిచిపోయేలా ఉంటుందని, త్వరలోనే ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. లండన్‌లోని ట్రాక్సీ థియేటర్‌లో నిర్వహించిన యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైనట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. తాను నటించబోయే నూటా యాభయ్యవ చిత్రానికి అభిమానుల్లోనూ, ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొని ఉందని మంచి కథ కోసం ఆన్వేషిస్తున్నామని  చిరంజీవి చెప్పటం జరిగిందట. బ్రిటన్‌లో తనకు ఇంతమంది అభిమానులు ఉండటం గర్వంగా భావిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే లండన్ పరిసర ప్రాంతాలలోని చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యానట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.

Chiranjeevi discusses about 150th movie

కాగా తెలుగు భాషను ప్రోత్సహించేందుకు, తెలుగు జాతి చరిత్రను వెలుగులోకి తీసుకు రావడానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవి అన్న విషయం తెలిసిందే. లండన్ బ్రిటిష్ లైబ్రరీలో యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలను బ్రిటన్ మంత్రి అలిస్టర్ ప్రారంభించారు. తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగిస్తానని, ఇంటి నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. తన మనవడు, మనవరాలు తెలుగులో మాట్లాడే విధంగా చూస్తున్నానని ఆయన చెప్పారు. తెలుగు భాష రాష్ట్రంలో కన్నా విదేశాలలోనే ఎక్కువగా ఫరిడవిల్లుతోందని, మారిషస్ దేశమే అందుకు నిదర్శనమని అన్నారు. త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తానని చిరంజీవి చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. .

  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kola krishna mohan cheated again
Metros to get second airports due to growing air traffic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more