Rajendra prasads pnb bank account has rs 1813 as balance

Rajendra Prasad's PNB bank account has Rs 1813 as balance,rajendra prasad, indias first president rajendra prasad, patna, punjab national bank, sothebys, prime minister manmohan singh, bihar chief minister nitish kumar, rolex, rolex oyester, first republic day

Rajendra Prasad's PNB bank account has Rs 1813 as balance

Rajendra.gif

Posted: 07/06/2012 06:58 PM IST
Rajendra prasads pnb bank account has rs 1813 as balance

Rajendra Prasad's PNB bank account has Rs 1813 as balance

మన దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గుర్తున్నారా. ఆయన మరణించి 50 సంవత్సరాలు దాటుతున్నా సరే ఇప్పటికీ ఆయన పేరు మీద బ్యాంక్ అకౌంట్ నడుస్తోందంటే నమ్ముతారా? అయితే మీరు ఒకసారి బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వెళ్ళాల్సిందే. ఆ బ్యాంక్ మెట్లు ఎక్కగానే రాజేంద్ర ప్రసాద్ అకౌంట్ నంబర్, ఆయన ఫొటో, సంతకంతో కూడిన పెద్ద బోర్డు దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఆయన ఖాతాలో రూ.1,813ల నగదు ఉన్నట్లు ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ప్రస్తుతం ఈ ఖాతా వాడుకలో లేనప్పటికీ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వడ్డీని జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సరిగ్గా చనిపోవడానికి నాలుగు నెలల ముందు అంటే 1962, అక్టోబర్ 24న రాజేంద్రప్రసాద్ పాట్నాలోని ఎగ్జిబిషన్ రోడ్డులో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.500లతో ఖాతా ప్రారంభించారు. తమ బ్యాంకులో తొలి రాష్ర్టపతి ఖాతా ఉన్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని, అత్యంత ప్రాధాన్యత కల్గిన ఖాతాదారునిగా గుర్తింపు ఇచ్చామని ఆ బ్యాంక్ మేనేజర్ ఎస్.ఎల్.గుప్తా తెలిపారు. అందుకే ఆయన బ్యాంక్ అకౌంట్ నంబర్ 0380000100030687తో పాటు ఆయన సంతకాన్ని కూడా బ్యాంకులో ప్రముఖంగా కన్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలి రాష్ర్టపతి ఖాతా తమ బ్యాంకులో బీహార్‌తో పాటు దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతోందన్నారు.  సహజంగా ఎవరైనా మరణించిన తర్వాత చట్టపరంగా వారసులు వస్తే ఖాతాను మూసివేసి, బ్యాలెన్స్‌ను వారికి ఇవ్వడం జరుగుతుందని, కాని ఈ అకౌంట్‌కు సంబంధించి ఇంత వరకు ఎవరు రాకపోవడంతో ఖాతాను కొనసాగిస్తున్నట్లు గుప్తా తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందిన ఈ బీహారీ 1952న తొలి రాష్ట్రపతిగా ఎన్నికవడమే కాకుం డా 1962 వరకు పదేళ్ల పాటు రాష్ట్రపతిగా సేవలందించారు. 1884, డిసెంబర్3న జన్మించిన రాజేంద్ర ప్రసాద్ 1963, ఫిబ్రవరి28న కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Milan luthria brings sonali bendre back to screens
Satyanarayana has been shared for god practle searching  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more