Rajinikanths kochadaiyaan to release on 121212

Rajinikanth's Kochadaiyaan to release on 12.12.12,Rajinikanth, rajinikanth hero, rajinikanth Kochadaiyaan movie, rajinikanth movier elease date 12.12. 12., kochadaiyaan shooting close, rajini daughter Soundarya direction, telugu title Vikram Simha

Rajinikanth's Kochadaiyaan to release on 12.12.12

Rajinikanth.gif

Posted: 07/05/2012 06:45 PM IST
Rajinikanths kochadaiyaan to release on 121212

Rajinikanth's Kochadaiyaan to release on 12.12.12

రజనీకాంత్  బర్త్ డేకి  ఓ స్పెషల్ ఉండబోతుందని కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేదే సూపర్ స్టార్ రజనీకాంత్  బర్త్ డే కోసం.  అలాంటి ఫ్యాన్స్ ను అలరించనున్నాడు  మన రజనీకాంత్.  ఇంతకీ రజనీ పుట్టిన రోజు 12వ తేదీ 12వ నెల ఇయర్ కూడా 2012 కావడంతో  ఆరోజున కొచ్చాడయాన్  మూవీని  రిలీజ్ చేయాలని  భావిస్తున్నారు.  రజనీ  చిన్న కూతురు  సౌందర్య దర్శకత్వంలో  ఈ సినిమా  ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకోవటం జరిగింది. 

Rajinikanth’s Kochadaiyaan to release on 12.12.12

అయితే  కొచ్చాడయాన్ .. పాస్ట్ ప్రొడక్షన్  కార్యక్రమంలో నిమగ్నమైందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటి వరకు  లండన్, హాంగ్ కాంగ్, లాస్ఏంజెల్స్  మూవీ కంప్లీట్ చేసినట్లు  సమాచారం.  గతంలో  రజనీ  నటించిన శివాజీ  రోబో తరహాలోనే ఈ మూవీ  కూడా భారీస్థాయిలోనే శాటిలైట్స్  రైట్స్ అమ్ముడుపోవడం చాలా ఆనందంగా  ఉందని సాందర్య అంటుందట.  అంతేకాకుండా  ఒకేసారి  తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో  రిలీజవుతుందని  చెబుతున్నారు.  ఆడియో రిలీజ్  సెప్టెంబరు చివరి వారం లేదా  అక్టోబరు  మొదటి వారంలో  ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  తెలుగులో  ‘విక్రమ్ సింహా’ అనే పేరుతో సినిమా రిలీజ్ చేయ్యటానికి సిద్దమైనట్లు  తెలుస్తోంది.  ఈసినిమా ఆడియో ను టోక్యోలో  చేసేందుకు  సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  3డీ హంగులతో  తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రముఖ నటులు చాలా మంది నటించినట్లు  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి .

         

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagapathi babu and bhoomika team up for april fool
Minister dl ravindra reddy has written a complaint to governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more