Nagarjuna shirdi sai baba

Nagarjuna Shirdi Sai Baba,Nagarjuna Shirdi Sai Baba Latest Photos,Nagarjuna Shirdi Sai Baba Movie Photos, Nagarjuna Shirdi Sai Baba Movie Latest Stills, Shirdi Sai

Nagarjuna Shirdi Sai Baba

Nagarjuna.gif

Posted: 07/04/2012 07:12 PM IST
Nagarjuna shirdi sai baba

Nagarjuna Shirdi Sai Baba

హీరో నాగార్జునకు  కలలో సాయిబాబా కనిపించాడని చెబుతున్నారు.   రీసెంట్ గా  శిరిడి సాయి  సినిమాలో నటిస్తున్న నాగ్ కు బాబా కనిపించినట్లు  టాలీవుడ్ టాక్. నాగ్ మాత్రం దేవుడు  సినిమాలైన .. భారీగానే పారితోషకం  తీసుకుంటున్నట్లు  ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి . నాగ్ తీసుకునే పారితోషకంలో.. ఏంత మాత్రం తగ్గిన ఓప్పుకోడట.  భక్తి సినిమాకు కూడా భారీ ఫారితోషకం తీసుకోవడంలో  టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఓ రోజు రాత్రి షూటింగ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అంతా చీకటి. కానీ గుమ్మంలో రేడియేషన్ వెలుగుల్లో బాబా ప్రతిమ కనిపించి ఆశ్చర్యపోయాను. అది అక్కడకు ఎలా వచ్చిందో ఇంట్లో ఎవరికీ తెలియదు అన్నారు నాగార్జున. నాగార్జున బాబా పాత్రలో నటిస్తున్న చిత్రం 'శిరిడి సాయి'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు.

నాగ్ కు బాబా గురించి పెద్దగా తెలియదు. అయితే సినిమా ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే మా ఇంటికి సాయిబాబా ఫొటోలు, విగ్రహాలు వచ్చాయి. అంతవరకు నాకు శిరిడి సాయిబాబా పేరు వినడం, ఎవరైనా ప్రసాదం తెచ్చిస్తే తినడం తప్ప అక్కడికి వెళ్లింది లేదు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు శిరిడి వెళ్లాలనిపించింది. ఎవరికీ చెప్పకుండా వెళ్లాను అన్నారు నాగార్జున. అలాగే నేను షిర్డీ నుంచి తిరిగి రాగానే రాఘవేంద్రరావు ఈ కథ గురించి చెప్పారు. వెంటనే సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ సాయిబాబా ఏదో ఒక రూపంలో కనిపించేవారు. అందుకే సమస్త సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌కీ జై అని తలచుకొంటుంటాన్నేను. అన్నమయ్య, శ్రీరామదాసులో భక్తుడిగా చేశాను కానీ... సాయిబాబా పాత్రలో ఒదిగిపోవడం ఎలా? అని ఆలోచించడం మొదలుపెట్టగానే సెట్‌లో 'ఓం సాయి శ్రీసాయి' అని పాట వినిపించారు. అంతే ఆ పాత్రలో లీనమైపోయాను అని చెప్పారు.

Nagarjuna Shirdi Sai Baba

కీరవాణి మాట్లాడుతూ ‘అల్లరి మొగుడు' సమయంలో బాబా పాటతో సంగీత చర్చలు మొదలుపెట్టాం. ఆ పాటను ఇంతవరకూ సినిమాల్లో ఉపయోగించలేకపోయాం. చివరకు ఇందులో కుదిరింది. అంటే 20 ఏళ్లకు ముందే ఈ సినిమాకు అంకురార్పణ జరిగిందని చెప్పాలి. బాబాగా నటిస్తున్న నాగార్జున ధన్యుడు. కామిగానివాడు మోక్షగామిగాడు అనడానికి రాఘవేంద్రరావు గారే నిదర్శనం అన్నారు,  అన్నమయ్య, శ్రీరామదాసుల్లాగా ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. 60 రోజుల్లో చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన ఒకే ఒక్క షాట్‌ను ఈ నెల 26న శిరిడీలో తీస్తారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh panchayati raj minister k jana reddy eyes cms
Narasimha rao blasted suggestion of making sonia gandhi congress president arjun singhs book  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more