Tulasi reddy fires at jagan

Tulasi Reddy fires at JaganYS Jagan, Media Group, Accoutns, Defreeze, High Court, CBI, CM Kiran Kumar Reddy, Arrest, Congress, Victory, Telugu Desam Party Leader Chandrababu, Fixed Deposit‚ YS Jagan Assets Case, YS Rajasekhara Reddy, CBI Court, Emaar Case, Nimmagadda Prasad, Brahmananda Reddy, Land Scam, Vanpic Project‚ 24 Hour Suspense, Warrant, Magistrate, Arrest, High Court Judge Chandra Kumar, Campaign, Byelections, Deposition, Macherla‚ Tihar Jail, Chanchalguda jail, Ambati Rambabu, Reliance, Tulasi Reddy, Byelection, YSR Congress Leader

Tulasi Reddy fires at Jagan

Tulasi.gif

Posted: 06/13/2012 07:36 PM IST
Tulasi reddy fires at jagan

Tulasi Reddy fires at Jagan

వైఎస్ జగన్  చంచల్ గూడ జైలు నుండి కోర్టుకు వెళ్లే సమయంలో  జగన్ చేసిన రచ్చ అంత ఇంత కాదని పోలీసులు అంటున్నారు. జగన్ చేసిన రగడ పై పీసీసీ అధికార ప్రతినిధి ఎన్ తులసి రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తుంది.   అసలు జగన్ కు జెడ్ ప్లెస్  భద్రత ఎందుకు కల్పించాలి?  అని ఆయన అంటున్నారు.  జగన్ న్యాయస్థానాన్ని కూడా  బ్లాక్  మెయిల్  చేస్తున్నాడని ఆయన అంటున్నారు.  ఆమరణ దీక్ష చేస్తానంటూ  కోర్టును  బెదిరించటానికి   జగన్ కు సిగ్గుందా?   అని ఆయన అడుగుతన్నారు.  జగన్ చేస్తే  దీక్ష  ఎవరికోసం?  దేని కోసం  ?  ప్రజల కోసమా? రాష్ట్రం కోసమా?   అని తులసి రెడ్డి అడిగినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

 జగన్  పేదల మనిషిని ,  పేదల కోసమే  నాజీవితం అంటూ  ప్రసంగాలిచ్చే నాయకుడు చేసిన పని ఏమిటి అని ఆయన అడుగుతున్నారట.  జగన్ ను  సామాన్యులను తెచ్చే వ్యాన్లో కోర్టుకు తెస్తారా  అంటూ పోలీసు  అధికారుల పై మండిపడిన   జగన్  ప్రజలకు నాయకుడు ఎలా అవుతాడని  ఆయన అడుగుతున్నాడు.  తనకు ప్రత్యేకమైన కారు ఇవ్వకుంటే   జగన్ దీక్ష చేస్తానని  బెదిరించటం చాలా దారుణమైన విషయం అని  ఆయన అంటున్నారు.  

అంతేకాకుండా జైల్లో ఉన్న అధికారులపై  జగన్ జబర్థస్తీ  చేస్తున్నారని  ఆయన అంటున్నాడు.  గతంలో  అక్రమా కేసులో అరెస్టై  గాలిజనార్థన్ రెడ్డి , మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ,  సీనియర్  ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య లాంటి వారు కూడా  ఇదే వాహనంలో  కోర్టుకు  వెళ్లారని  ఆయన అన్నారు.  జడ్ ప్లస్ భద్ర తలో ఉన్న చంద్రబాబుని కూడా బాబ్లీ  విషయంలో  మహారాష్ట్ర పోలీసులు  ఇలాంటి వాహనంలోనే తరలించారాని  జగన్ కు తులసి రెడ్డి గుర్తు చేశారు.  వారందరి కంటే జగన్ ఏమైనా  గొప్పా అని తులసి రెడ్డి ప్రశ్నించారు.  జగన్ ను  వ్యాన్ లో  న్యాయస్థానానికి  తీసుకువెళ్లారంటూ  జగన్ చేసిన హైడ్రామా  శోచనీయమన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithyananda untraceable as police conducts raid at ashram
Politics in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more