Kola resurfaces with list of naidu s swiss bank accounts

Kola resurfaces, with list of Naidu’s Swiss bank accounts, TDP,Chandrababu Naidu,Sakshi,Kola Krishna Mohan

Kola resurfaces, with list of Naidu’s Swiss bank accounts

Kola.gif

Posted: 06/11/2012 07:00 PM IST
Kola resurfaces with list of naidu s swiss bank accounts

Kola resurfaces, with list of Naidu’s Swiss bank accounts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్ .. ఉప ఎన్నికల ప్రచారం మగింపు సమయంలో  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు పై కొత్త హస్త్రం వదిలినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు.   జగన్  బాబు పై  కోలా హస్త్రం ప్రయోగించిటం జరిగిందని  రాజకీయ నాయకులు అంటున్నారు.  కోలా అంటే కోలా క్రిష్ణమోహన్ . ఇతను ఒక లాటరీ టిక్కెట్లు అమ్మటంతో ఇతను పెద్ద వాడు అయినట్లు  రాజకీయ నాయకులు అంటున్నారు.  ఏప్పుడు  13 సంవత్సరాలు క్రితం జరిగిన విషయాన్ని ఇప్పడు  జగన్ గుర్తించి  బయటకు తీసినట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ కోలా తో  బాబు కు చెక్ పెట్టాలని  జగన్ ప్లాన్ వేసినట్లు  టీడీపీ నాయకులు అంటున్నారు.

కోలా క్రిష్ణమెహన్  బాబు కొత్త ఆరోఫణలు చేస్తూ  సాక్షీ టీవీ, సాక్షీ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. కేవలం  ఒక్క జగన్ మీడియాలో తప్ప ఏ మీడియాలోను  ఈ న్యూస్  రాలేదని టీటీపీ నాయకులు అంటున్నారు. బాబు  కోలా దగ్గర  5 కోట్లు  పార్టీ ఫండ్ తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.  బాబే కాకుండా ఆయన కొడుకు  లోకేష్ బాబు కూడా  కోలా దగ్గర పర్సనల్ పనులు కోసం 25 లక్షలు అప్పు చేసినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.  దీని పై చంద్రబాబు కూడా  కోలా క్రిష్ణమోహన్  ఒక 420 . అతను అప్పుడు  పార్టీ ఫండ్ ఇచ్చామాట నిజమే.. కానీ  అతని గురించి  తెలిశాఖ కోలాను కట్ చేసినట్లు చంద్రబాబు  అంటున్నారు.  ఇది జరిగి ఇప్పటికి 13 ఏళ్లు అవుతుందని  చంద్రబాబు నవ్వు చెబుతున్నారని  మీడియా వర్గాలు అంటున్నాయి. కోలా  చేసిన  ఆరోపణలు నిజమని  రుజువు తెలితే.. నా ఆస్తి మొత్తం రాసిఇస్తాను అని మీడియాతో  చంద్రబాబు అన్నట్లు  టీడీపీ నాయకులు అంటున్నారు.

ఇది జైలు కెళ్లిన  వైఎస్ జగన్ మోహన్  రెడ్డి  కావాలని  చేస్తున్నాడని   చంద్రబాబు అంటున్నారు.  కోలా కు ఆర్థికంగా  ఆశ చూపించి  నాపై  ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని  బాబు అంటున్నారు.  నాపైన ఇప్పటికి 35 సార్లు కోర్టుకెళ్లారు.  25 ఎంక్వైరీలు వేశారు.  ఏ ఒక్కటీ రుజువు  చేయలేకపోయారని  బాబు అంటున్నారు.   వారు నిరూపిస్తే  అందులో ఉన్నది  రాసిస్తానని  బాబు మీడియాతో చెప్పినట్లు  టీడీపీ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie heroes original names
Kareena kapoor demands rs2 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more