రాష్ట్రంలో రాజకీయ నాయకులను రెండు పేర్లతో పిలుస్తుంటారు. ఒకరు సీమాంధ్ర నాయకులు, మరొకరు తెలంగాణ నాయకులు. ప్రాంతాలను బట్టి .. రాజకీయ నాయకులు పేర్లు మార్చుకోవటం జరిగిందట. తెలంగాణకు సపోర్టు చేసిన నాయకులను తెలంగాణ నాయకులుగా, సపోర్టు చేయాని నాయకులను సీమాంధ్ర నాయకులుగా పిలుకుంటారు రాజీకయ పార్టీల నాయకులు. ఈ ప్రాంతీయ భేదాలతో రాష్ట్ర అభివ్రుద్ది కుంటుపడిపోయిందని ప్రజలు అంటున్నారు. సీమాంద్ర నాయకులును తెలంగాణ లో తిరగనీయకుండా చేయటమే టీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశమని చెప్పటంతో.. ఆపార్టీకి మద్దతుగా జాతీయ పార్టీ అయిన బిజేపి మద్దతు ఇవ్వటం జరిగింది.
ఈ రెండు పార్టీ లు కలిసి తెలంగాణ కోసం పోరటం చేస్తూ .. సీమాంద్ర నాయకులను నమ్మకండి? వారిని తెలంగాణలోకి రానీయాకండి? అంటూ కొత్త కొత్త నినాదాలు చేసిన పార్టీలు మాటమార్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పరకాల నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ , బీజేపి పార్టీల నాయకులు తమ సిద్దంతాలను తుంగలో తొక్కినట్లు తెలుస్తుంది. టీఆర్ఎప్ పార్టీ గతంలో .. సీమాంద్రనాయకుడైన వైఎస్ జగన్ ను తెలంగాణ లో అడుగుపెట్టకుండా.. రాళ్ళతో స్వాగతం చెప్పిన టీఆర్ఎస్ నాయకులు ఈసారి .. జగన్ తల్లి విజయమ్మకు తెలంగాణ లో స్వాగతం పలికి పూలవర్షం కురించిటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ సారి మాత్రం టీఆర్ఎస్ మన్నుతిన్న పాముల వ్యవహరించిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇక తెలంగాణ కు మద్దుతు పలికిన జాతీయ పార్టీ పరకాల ఉప ఎన్నికలలో తమ పార్టీ గెలుపు కోసం ఏకంగా సీమాంద్ర నాయకుడైన సినీ నటుడు కోట శ్రీనివాసరావు చేత ప్రచారం చేయించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. బీజేపి పార్టీ ఇలా చేయటం తెలంగాణ నాయకులు మండిపడుతున్నారట. బీజేపి పార్టీ రెండు నాలుకల దోరణి తెలుసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే.. తేస్తేది మేమే అన్న బీజేపి మాటలు తెలంగాణ ప్రజల చెవుల్లో కమలం పువ్వులు పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more