మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తేజ- ఉపాసనల పెళ్లి జున్ 14న జరగనుంది. ఇందుకోసం వెడ్డింగ్ కార్డు సిద్ధమైంది. ఇప్పటికే చిరు కుటుంబ సభ్యులు బెజవాడ దుర్గమ్మ, తిరుమల వెంకన్న సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అల్లురామలింగయ్య, కొణిదెల వెంకట్రావు మనవడిగా రాంచరణ్ పేరును శోభనా, అనిల్ కామినేని కూతురు ఉపాసన కామినేని వివాహం జూన్ 14న ఉదయం 8 గంటలకు హిమాయత్‌సాగర్‌లోని టెంపుల్ ట్రీస్‌లో ఉన్నట్లు ఆహ్వనాలు పంపారు. దాంతోపాటు ఆహ్వానితులకు రిసెప్షన్ కార్డు కూడా పంపించారు. అదే రోజు సాయంత్రం ఏడున్నర గంటల తర్వాత మాదాపూర్ HICC లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
అయితే పెళ్లికంటే ముందు సంగీత్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కేవలం వందమంది ప్రముఖ వ్యక్తుల మాత్రమే ఆహ్వనించినట్లు తెలుస్తుంది. ఈ సంగీత్ కోసం .. చెర్రి – ఉపాసనలు ..మెగా స్టార్ చిరంజీవి , శ్రీదేవి జంటగా నటించిన .. ‘ జగదేగవీరుడు..అతిలోక సుందరి’ సినిమాలో ‘‘అబ్బనీ ..తీయ్యాని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందరో యబ్బ’’ అనే పాటకు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ..స్టైలిస్ హీరో అల్లు అర్జన్ స్నేహా రెడ్డి కలిసి..డ్యాన్స్ చేస్తున్నట్లు ఫిలింవర్గాలు అంటున్నాయి. ఈ పార్టీ లో ప్రత్యేకంగా చిరంజీవి , సురేఖలు కూడా ప్రత్యేకమైన పాటకు కాలు కదుపుతున్నట్లు తెలుస్తుంది.
సంగీత్ కోసం పవన్ కళ్యాణ్ .. గబ్బర్ సింగ్ స్పెషల్ అంత్యక్షరి పెడుతున్నట్లు మెగా అభిమానులు అంటున్నారు. ఇటీవల కొత్తగా హీరో అయిన అల్లు శిరీష్ కూడా.. చెర్రి కోసం డ్యాన్సు నేర్చుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంగీత్ పార్టీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది . దేవిశ్రీ ప్రసాద్ ఆద్వర్యంలో మెగా పార్టీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. సంగీత్ కోసం టాలీవుడ్ నుండి ప్రముఖలను మాత్రమే ఆహ్వనించినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more