Dhammu actress karthika

Dhammu actress Karthika,Hot Stills,actress radha daughter karthika hot photos, karthika hot photo shoot pics, karthika ko actress hot stills, karthika

Dhammu actress Karthika

Karthika.gif

Posted: 06/01/2012 05:06 PM IST
Dhammu actress karthika

Dhammu actress “Karthika

దమ్ము సినిమా ఎన్టీఆర్ ముందుకు వచ్చి .. నన్ను ఉపయోగించుకోండి? అంటూ తన లేత అందాలను వెండితెరపై ఆరబోసిన కొత్త హీరోయిన్ కార్తీక. మొదటిలో కొంచెం భయపడిన ..తరువాత ప్రేక్షకుడికి ఏమి కావాలో బాగా తెలుసుకుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఎంతైన సీనియర్ నటీ రాధ కూతురు కాబట్టి .. తల్లి ట్రైనింగ్ బాగా ఇచ్చి ఉంటుందని నిర్మాతలు, దర్శకులు అంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ దమ్ము చూపించలేదుగానీ.. కార్తీక మాత్రం.. తనలో ఉన్న లేలేత అందాలను యూత్ కి బాగా దమ్ము చూపించిందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.పరాజయాలు మొదట్లోనే పలకరించడం ఓ విధంగా నా మంచికే జరిగిందని అంటున్నారు కార్తీక. నాకు టాలెంట్ ఉందని ఇప్పుడు చాలామందికి అర్థమైపోయింది.

సో... ఇక నాకు అమ్మ పేరును వాడుకోవాల్సిన పని కూడా లేదని గౌవరంగా చెబుతుంది.నా అభివృద్ధిని కోరుకునే పరిశ్రమ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఫలానా పాత్ర నాకు యాప్ట్ అని వాళ్లు భావిస్తే... వెంటనే నన్ను పిలిచి ఫొటోషూట్ చేసి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేస్తున్నారట. రంగం సినిమా హిట్ అయినప్పుడు అమ్మ కళ్లలో నేను చూసిన ఆనందం ఇప్పటికీ మరిచిపోలేదు. నా కెరీర్‌పై అప్పుడే అమ్మకు నమ్మకం కలిగింది.అమ్మ నాకు రోల్ మోడల్. పరిశ్రమలో ఎలా ఉండాలో అమ్మ నాకు ఎప్పుడూ చెబుతుందట.. ఎలా ఉండకూడదో కూడా చెబుతుందని కార్తీక అంటుంది.. అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. భవిష్యత్తులో ఒక్కసారైనా అమ్మతో కలిసి నటించాలని ఉందట. అని ఆశాభావం వ్యక్తం చేశారు కార్తీక. కార్తీక కోరిక నేరవేరాలని కోరుకుంద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A low cost toilet is bill gates ultimate dream
Why arrest jagan before bypolls asks vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more