Ram charan comment on ys jagan arrest

Ram Charan Comment On YS Jagan Arrest,Ram,Charan’s,sensational,comments,on,Jagan’s,arrest

Ram Charan Comment On YS Jagan Arrest

Ram Charan.gif

Posted: 05/30/2012 04:53 PM IST
Ram charan comment on ys jagan arrest

Ram Charan Comment On YS Jagan Arrest

విలువలు గురించి మాట్లాడే జగన్ సాక్షి పత్రిక ..ఈ రోజు ఏ విలువలతో.. మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ ది కుట్ర , రామ్ చరణ్ వి తిక్క చేష్టలు అని ఎలా రాసిందని మెగా అభిమానులు అడుగుతున్నారట. అసలు జగన్ సొంత మీడియా అయిన సాక్షి టీవీ, సాక్షి పేపరు .. వరుసగా .. సిబిఐది కుట్ర, రాజకీయ నాయకులది కుట్ర, డిజీపీది కుట్ర, కోర్టులాది కుట్ర, జడ్జీలది కుట్ర, అని చెప్పిందే చెప్పాటం జగన్ మీడియాకు అలవాటైపోయిందని సామాన్య ప్రజలు అంటున్నారు.

రామ్ చరణ్ .. అభిమానులు జగన్ అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటని 48గంటలను నుండి అనేక మంది అభిమానులు అడగటంతో.. రామ్ చరణ్ ట్విట్టర్ లో ‘ఫైనల్లీ ద గవర్నమెంట్ హేజ్ ప్రూవ్డ్ ఇట్స్ క్యాపబిలిటీ’ అని పోస్ట్ చేయటం జరిగిందట. అంటే చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పటం జరిగిందని మెగా అభిమానులు అంటున్నారు.

జగన్ లాగా లక్ష కోట్లు సంపాదించలేదని , పదవి కోసం రోడ్డు ఎక్కలేదని .. కేవలం అభిమానుల కోరిక మేరకు రామ్ చరణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయటం జరిగిందని రామ్ చరణ్ అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్ పై కోపంతో జగన్ అభిమానులు ఇలా రాస్తున్నారట.

Ram Charan Comment On YS Jagan Arrest

ట్విట్టర్‌లో రామ్‌చరణ్‌ను దుయ్యబడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు...

జగన్ అరెస్ట్‌పై స్పందించావు సరే.. నీ సోదరి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసి రూ.80 కోట్లు స్వాధీనం చేసుకుంది. మరి ఆ దాడులపై ట్విట్టర్‌లో ఎందుకు ప్రస్తావించవు?

రామ్‌చరణ్ టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లవాడు. నిలదొక్కుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. అతని తండ్రి రాజకీయాలను అతికష్టంగా నెట్టుకొస్తూ.. ఏ మాత్రం ఊహించని దారుణమైన అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ఈ స్థితిలో ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసేంతగా రామ్‌చరణ్‌కు రాజకీయాలతో ఏమిటి సంబంధం?

గబ్బర్‌సింగ్ చిత్ర విజయంపై స్పందించేందుకు సమయం లేదుగానీ అనవసర విషయాలపై స్పందించేందుకు అతడికి కావలసినంత సమయముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee makes ipl champions dance to her tunes
Roja fire on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more