Poonam pandey goes nude for shahrukh khan

Poonam Pandey goes nude for Shahrukh Khan,Poonam Pandey, Poonam Pandey video, Poonam Pandey nude pix, Poonam Pandey strips for Shahrukh Khan, Poonam Pandey's strips for KKR

Poonam Pandey goes nude for Shahrukh Khan

Poonam.gif

Posted: 05/29/2012 04:07 PM IST
Poonam pandey goes nude for shahrukh khan

Poonam Pandey goes nude for Shahrukh Khan

‘‘అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది ’’  అన్నట్లు పూనమ్  దేశ ప్రజలకు గుర్తించుకొని విధంగా  పూనమ్ పాండ్ చేసిందని దేశ ప్రజలు అంటున్నారు. దేశానికి  మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టేవారు కొంతమంది  ఉంటారు.  వారి వలన ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ కొంత మంది   దేశానికి చెడ్డ పేరు తేవటానికే  కొన్ని చెడ్డ పనులు వెతికి మరీ ఆ పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులు వలన వీరి లాభం ఉంటుంది కానీ.. వీరి వలన సమాజం, ప్రజస్వామ్యం, దేశం పరువు అన్నీ గంగలో కలిసిపోతాయాని ..మన పూర్వీకులు చెబుతుంటారు. 

పదిమందికి  మంచి చేయకపోయిన పర్వలేదుగానీ.  ఒక్కరి కూడా హానీ చేయకుంటే చాలు వారి జీవితం ధన్యమైపోతుందని  పండితులు చెబుతుంటారు. కానీ ఈ పూనమ్ లాంటి వారి వలన దేశం లో ఉన్న యువత చెడు మార్గంలోకి వెళ్లుతుందని  మేథావులు అంటున్నారు . ఎవరైన గెలిస్తే.. మీకు మంచి గిప్ట్ ఇస్తాం అని వారి చూశాం కానీ .. గెలిసిన వారి ముందు నేను బట్టలు లేకుండా ..అన్ని ఫ్రీగా చూపిస్తాను అనే వారిలో మొదటి ఆమె పూనమ్ పాండే.

పూనమ్ పాండే కు ఉన్న  అతి రహస్యం బట్టబయలు  చేసిందట.  గతంలో  భారత జట్టు  ప్రపంచకప్ గెలిస్తే  ఆటగాళ్లు ముందు నగ్నంగా నిలబడతానన్న  మోడల్  పూనమ్  పాండే . ఆ మాటను ఇప్పుడు ఐపీఎల్  టైటిల్  కోల్ కత్త  జట్టు దక్కించుకున్న సందర్భంగా  పూనమ్ బట్టలు అన్ని విప్పి నగ్నంగా ఉన్న పోటోలు  ట్విట్టర్ లో పెట్టి  హల్ చల్  చేసింది.

కాళ్లకు  నల్ల రంగు  హీల్స్ ధరించి  ఒంటి మీద  ఏమాత్రం  నూలుపోగు  లేకుండా బోర్లా పడుకు్న ఫొటోను  జట్టుకు  బహుమానంగా  అందించిందట. అయితే 18 ఏళ్లు  నిండిన వారికి మాత్రమే అని బోర్డు పెట్టేసిందట.  అంతకన్న తక్కువ వయస్సు వారు నా పొటోను చూడవద్దు. ఒక వేళ చూస్తే  నా బాధ్యత  మాత్రం  కాదు అని ప్రకటన చేసిందట.  అంటే  ‘‘అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది’’  అనే విధంగా ఉందని క్రికెట్ ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp party support to ys jagan
Ys jagan mohan reddy arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more