నా పెళ్లికి నాకంటే తొందర మీకే ఉన్నట్టుంది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే... ముందు చెప్పేది మీకే కదా. ఎందుకంత ఆత్రం. ఇక్కడ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నా పెళ్లి విషయంలో మా అమ్మానాన్నా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇందులో వాళ్ల ప్రమేయం పెద్దగా ఉండదు. అందాలభామ అనుష్క అభిమానులకు ఓ చేదువార్త. త్వరలో అనుష్క పెళ్లంట. ఏంటి... షాక్ అయ్యారా? ఇది కేవలం ఓ గాసిప్ మాత్రమే. ప్రస్తుతం దక్షిణాదిన ఈ గాసిప్ చేస్తున్న హల్‌చల్ అంతా ఇంతాకాదు.
ఇప్పటికే మూడు పదుల వయసు దాటిన ఈ ముద్దుగుమ్మకు తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారని, ఈ విషయంపై ఇటీవలే అనుష్కను వారు బెంగళూర్‌కి పిలిపించారని, ఇంకొన్నాళ్లు కెరీర్ సాగించాలని ఉందన్న అనుష్క అభిప్రాయాన్ని వాళ్లు కొట్టి పారేస్తూ... స్టార్ స్టేటస్ ఉండగానే పెళ్లి చేసుకొని గౌరవంగా తప్పుకోవడం మంచిదనే అభిప్రాయాన్ని అనుష్కతో వారు వెలిబుచ్చారని ఆ గాసిప్ పూర్తి సారాంశం.
నేను ‘ఓకే’ అన్నప్పుడే వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అంతే తప్ప... నన్ను ఇబ్బంది పెట్టి పెళ్లి చేయరు. కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న టైమ్‌లో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొనే అమాయకురాలిని కాదు నేను అని చెప్పారు అనుష్క.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more