Ms dhoni wife sakshi

MS Dhoni Wife Sakshi,Mahendra Singh Dhoni, Mahendra Singh Dhoni blog, Mahendra Singh Dhoni bloggers, Mahendra Singh Dhoni articles

MS Dhoni Wife Sakshi

Sakshi.gif

Posted: 05/12/2012 06:58 PM IST
Ms dhoni wife sakshi

 

MS Dhoni Wife Sakshi

ఇప్పుడు జగన్ సాక్షి పేపర్ కొత్త ప్లాన్ వేస్తుందట. ఇండియాలో సాక్షి అనే పేరు ఎవరికి ఉంటుందో వారిని ఇప్పుడు జగన్ తన అధీనంలోకి తీసుకుంటున్నాడట. అలా ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే.. దాని వెనక పెద్ద రహస్యం దాగి ఉందని చెబుతున్నారు. ఇప్పుడు సాక్షి అనే పేరు ఉన్న వారితో జగన్ కు పెద్ద లాభాం చేకురుతుందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. జగన్ తో సిబ్బంది మొత్తం ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రజల పేర్ల లిస్ట్ ముందేసుకోని సాక్షి పేరు వెతికే పనిలో పడ్డారట.

అయితే ఇప్పుడు జగన్ ఒక విఐపి భార్య పేరు దొరికిందని, ఆమె పేరుతో తన ప్రచారానికి వాడుకోవచ్చునని జగన్ అంటున్నారు. ఆమె పేరు తో సిబిఐ వారిని కామెంట్ చేయటం మొదలు పెట్టాడని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. ఆమె ఎవరో కాదు. మన టీమిండియా కెప్టెన్ ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి. ఇప్పుడు జగన్ ప్రచారానికి ధోని భార్యను వాడుకుంటున్నలు జగన్ సన్నిహితులు చెబుతున్నారు.

MS Dhoni Wife Sakshi

జైపూర్‌లో ఐపిఎల్-5 మ్యాచ్ చూస్తున్న ధోని భార్యను తమ కార్యాలయానికి తీసుకువచ్చిన చీబిఐ అధికారుల బృందం గంట పాటు ఇంటరాగేట్ చేసింది. చీబిఐ చర్యకు విస్తు పోయిన స్టేడియంలోని జనాలు ఆట చూడడం మాని మూకుమ్మడిగా ముక్కు మీద వేలేసుకోవడంతో వాన రాకున్నా మ్యాచ్ వాయిదా పడింది. ప్రెస్ వాళ్లు సిబిఐ చీఫ్ లచ్చినారి ముందు వంద గన్‌మైకులు పెట్టి- ‘‘సార్.. మిసెస్ ధోనిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?’’ అని అడిగారు.

‘‘ప్రశ్నలు అడగడం తప్ప జవాబులు చెప్పడం మా ఇంటావంటా లేదు’’ అన్నారు లచ్చినారి తల గోక్కుంటూ. ‘‘సరే, సమాధానం ఎలాగు చెప్పరు కాబట్టి... కనీసం ప్రశ్న అయినా అడగండి?’’ అన్నారు ప్రెస్‌వాళ్లు.‘‘ఇది బాగుంది’’ అంటూ చీబిఐ ఉన్నతాధికారి లచ్చినారి ప్రెస్‌వాళ్లను అడిగాడు-‘‘ఏమయ్యా...ధోని మిసెస్ పేరు ఏమిటి?’’ ‘‘సాక్షి’’ అని అరిచారు అందరూ. ‘‘ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ఈ ఒక్క కారణం చాలదా?’’ అంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్లిపోయాడు చీబిఐ చీఫ్ లచ్చినారి!


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru son in law sirish bhardwaj to join ysrcongress
Rowdy rathore is an advance birthday present sonakshi sinha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more