Rowdy rathore is an advance birthday present sonakshi sinha

'Rowdy Rathore' is an advance birthday present - Sonakshi Sinha,Prabhu Deva And Salman Khan Decide On Heroine Prabhu Deva Salman Khan Tamil Movie New,Sonakshi Sinha Bollywood , movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Bollywood trailers, Bollywood

'Rowdy Rathore' is an advance birthday present - Sonakshi Sinha

Sonakshi.gif

Posted: 05/12/2012 06:42 PM IST
Rowdy rathore is an advance birthday present sonakshi sinha

'Rowdy Rathore' is an advance birthday present - Sonakshi Sinha

నా అందం అంతా నా నడుములోనే ఉంది అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. అక్షయ్‌కుమార్‌తో ఈ అందాలభామ నటించిన ‘రౌడీరాథోడ్’ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలో తన నడుమందమే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని సోనాక్షి చెబుతున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం నా నడుము చుట్టూనే తిరుగుతుంది. ఎంతో ఫన్నీగా, రొమాంటిక్‌గా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు ప్రభుదేవా. పాత్ర పరంగా ఇందులో గ్లామర్‌ని కాస్త ఎక్కువే పండించిందట.

'Rowdy Rathore' is an advance birthday present - Sonakshi Sinha

నిన్నమొన్నటిదాకా ఎక్స్‌పోజింగ్‌కి ‘నో’ చెప్పిన మీరు.. ఉన్నట్టుండి గ్లామర్‌బాట పట్టడానికి కారణమేంటి? అనడిగితే -‘‘పరిధులు దాటని ఎక్స్‌పోజింగ్ నా దృష్టిలో తప్పేం కాదు. రౌడీ రాథోడ్’లో నేను గ్లామర్‌గా కనిపిస్తా. అంతేకానీ వల్గర్‌గా కనిపించను. స్కిన్ షోకి నేను దూరం అని గతంలో చెప్పాను. ఇప్పటికీ నాది అదే మాట. అంగాంగ ప్రదర్శనలతోనే కాదు... హావభావాలతో కూడా గ్లామర్‌ని ఒలికించొచ్చు. నా కళ్లలోనే కావల్సినంత సెక్సప్పీల్ ఉంది. వాటి పవర్ ఏంటో... రేపు ‘రౌడీ రాథోడ్’లో చూస్తారు’’ అన్నారు సోనాక్షి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ms dhoni wife sakshi
Vidya balan is dating siddharth roy kapoor she says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more