ఈ తరం యువత పెళ్లికి ముందే శృంగారంలో ఉండే మజాను రుచి చూడటం, డేటింగ్ లాంటి పాశ్చాత్య పోకడలతో పాటు డ్రగ్స్, తాగుడు లాంటి దురలవాట్లకు బానిసవుతున్న నేపథ్యంలో....వీటిని బేస్ చేసుకుని తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో శింబు, రాధిక-శరత్ కుమార్ల కూతురు వరలక్ష్మి నటించనున్నట్లు తెలుస్తోంది. వీర్యదానం అంశాన్ని కూడా ఈచిత్రంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వైవిద్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో ముందుండే తమిళ తంబీలు ఈచిత్రాన్ని బాలీవుడ్ స్టయిల్‌లో రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.
‘పోడ పోడి’ పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో శింబు, వరలక్ష్మిలు ఫారిన్‌లో పెరిగి ఇండియాకు వచ్చిన యంగ్‌స్టర్స్‌గా కనిపించ బోతున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది.పెళ్లికి ముందే శృంగార అనుభవం కాన్సెప్టుతో వచ్చే సినిమాలను ఒకప్పుడు......ప్రత్యేక కేటగిరీలో చూసే వారు. కానీ రాను రాను ఇలాంటి విషయాలపై యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ తరహా సినిమాలకు డిమాండ్ పెరిగింది. వీటిని సాధారణ సినిమాలుగానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. కాగా... వరలక్ష్మి త్వరలో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్కినేని యువ హీరో నాగ చైతన్య హోగా రూపొందబోయే చిత్రంలో వరలక్షిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కాదు. ఇతర తెలుగు హీరోలు కూడా వర్మలక్ష్మిని తమ సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more