Actress tamanna

actress tamanna,Tamanna Latest Stills telugu actress photos,Tamanna Latest Stills actress Pictures, Tamanna Latest Stills actress gallery, Tamanna Latest Stills actress stills

actress tamanna

tamanna.gif

Posted: 05/08/2012 11:56 AM IST
Actress tamanna

 actress tamanna

ఇప్పుడు సినీ ప్రపంచంలో.. ఏ హీరో ను అడిగిన మాకు తమన్నా కావాలి? సినిమా అభిమానులు కూడా తమన్నా కోసం ఎదురుచూడటం చాలా ఆశ్చర్యంగా ఉందని సినీ పండితులు అంటున్నారు. తమన్నా టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ హీరోలకు కూడా హాట్ కేకు అయింది. కోలీవుడ్ హీరోలు, అభిమానులు కూడా తమన్నా కావాలి అని గోల చేస్తున్నారట. మెగా స్టార్ చిరంజీవిని సైతం తమన్నా రెచ్చగొట్టిందంటే .. ఆమె ఏ రెంజ్ లో ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, రాజ్‌కుమార్‌ సిల్క్‌‌, శరవణన్‌ స్టోర్స్‌, శక్తిమసాలా వంటి వాణిజ్య ప్రకటనలలో మోడలింగ్‌ చేసుకుంటూ... మరో పక్క పదోతరగతి పరీక్షలు రాసి రిజల్ట్‌‌స కోసం ఎదురుచూస్తున్న తమన్నాకు మోహన్‌బాబు సంస్థలో మనోజ్‌కుమార్‌ హీరోగా చేస్తున్న చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. ‘శ్రీ’గా విడుదలైన ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. నటిగా తమన్నాకు రావలిసిన పేరు మాత్రం రాలేదు.

 actress tamanna

ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్‌’ చిత్రం తర్వాత తమన్నా ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు తెరకు తాత్కాలికంగా రెండు సంవత్సరాలు దూరం అయినా ఆ రెండు సంవత్సరాలలో తమిళ సినిమాలలో బిజీ అయిపోయింది. అందుకే తమన్నా అంటే ఇప్పుడు తెలుగు, తమిళ రంగాల ప్రేక్షకులకు తరగని క్రేజ్‌.తెలుగులో లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకుని పాత్ర పరిధిమేరకు నటిస్తూ అవసరమున్నంతలో అడపాదడపా అందాలను ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులకే కాదు...ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్‌ హీరోలనుంచి అప్‌ కమింగ్‌ హీరోల దాకా తమన్నా కోసం తహతహలాడుతున్నారు. గత సంవత్సరం తమన్నా బధ్రీనాధ్‌, 100%లవ్‌, ఊసరవెల్లి చిత్రాలలో నటించింది. మూడూ వేటికవే ప్రత్యేకత కలిగినవి కావడంతో తమన్నాకు కలిసి వచ్చింది. ఇక ఈ సంవత్సరం లేటెస్ట్‌గా ‘రచ్చ’ సినిమాతో తన స్టామినా ఏమిటో రుజువుచేసుకుంది. ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్లో సైతం స్వయంగా చిరంజీవి తమన్నా ఒప్పుకుంటే తాను 150వ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడానికి సిద్ధం అని ప్రకటించారు.

 actress tamanna

ఇప్పుడు తమిళ హీరోలకు సైతం తమన్నానే కావలసి వస్తోంది. తమన్నాకు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి అక్కడి హీరోలు కూడా తమన్నాయే తమకు కావాలని పట్టుబట్టడం విశేషం. తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్‌పై కన్నేసిన మన హీరోలు తమన్నాను అడ్డం పెట్టుకుని తమిళ మార్కెట్‌ను కొల్లగొట్టేయాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 actress tamanna

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ameesha yadav s sex mms with tamil actor a rage on the net
Tdp leader uma reddy meets lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh