Anushka act in kahaani remake

anushka, vidya balan, kahaani, the dirty picture, inspiration, pregnant

Even though away from Tollywood from a long time, Anuskha’s admirers in Tollywood remain the same. Apparently, the wait for this sexy actress to be seen on the big screen continues. However, anushka seems to be pretty impressed with one heroine from B-town who happens to be Vidya Balan. Yes, these days our Sweety is going gaga over Vidya’s achievement with two flicks viz. ‘The Dirty Picture’ and ‘Kahaani.

Anushka act in Kahaani remake.GIF

Posted: 04/30/2012 07:03 PM IST
Anushka act in kahaani remake

Anushka

టాలీవుడ్ బొమ్మాలిగా పేరు తెచ్చుకున్న పొడుగు కాళ్ళ సుందరి అనుష్క కడుపు తెచ్చుకోవడానికి ఉబలాట పడుతుందట. పెళ్ళి కాకుండానే ఇదేం పాడుబుద్ది అని అనుకోకండి. ఈమె కడుపు తెచ్చుకోవాలనుకునేది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.

ఈ పొడుగు కాళ్ళ సుందరిని గతంలో డర్టీ పిక్చర్ సినిమాలో నటించమంటే ఛీ...పాడు అలాంటి చిత్రంలో నేను నటించను అని తెగేసి చెప్పిన ఈ భామ ఇంచుమించు మళ్ళీ అలాంటి పనే చేయడానికి అంగీకరించిందని సమాచారాం. విద్యాబాలన్ హిందీలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘కహానీ’ తమిళ, తెలుగు రీమేక్‌లో అనుష్కను సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినబడుతున్నాయి.

ఓ గర్భవతి అయిన మహిళ, తనని వదిలేసిన భర్తను వెతుక్కునే కథాంశంతో హిందీలో తెర కెక్కిన ‘కహానీ’ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతి పాత్రలో నటించింది. డర్టీ పిక్చర్ తర్వాత ఈచిత్రం విద్యాబాలన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. చాలా కాలంగా సరైన హిట్ లేని అనుష్క ‘కహానీ’ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.  కహానీ చిత్రం తన కెరీర్‌కు ప్లస్సయ్యే లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉండటంతో తైరపై గర్భం దాల్చడానికి ఆసక్తి చూపుతోందట అనుష్క. అంతే కాకుండా గర్భం ధరించాలనే కోరిక కూడా తీరుతుందనే కారణంతో ఈ సినిమాని ఒప్పుకోవడానిక సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉన్న ఈ భామ,  కహానీ చిత్రం సౌత్ వెర్షన్‌కు అనుష్క ఇంకా డేట్స్ కేటాయించ లేదని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  May day special story
Heroine rejects hero offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more