Plans afoot to seize properties of ys jagan

CBI probe,Illegal assets case, Y.S. Jagan Mohan Reddy, Y.S. Rajashekar reddy, CBI JD Laxmi narayana, Law 1944 act,

The state government is contemplating a proposal to attach the properties of YSR Congress president Y.S. Jagan Mohan Reddy under the provisions of the Criminal Law Amendment Ordinance, 1944.

Plans afoot to seize properties of YS Jagan.GIF

Posted: 04/30/2012 04:10 PM IST
Plans afoot to seize properties of ys jagan

Jagan_sakshi

వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1944 నాటి క్రిమినల్ లా అమెండ్ మెంట్ ఆర్టినెన్స్లో నిబంధనల క్రింద జగన్ ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఓ వార్త పత్రిక ప్రచురించింది.

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని జగన్ అపారంగా అక్రమ ఆస్తులు సంపాదించారిని సీబీఐ తన ఛార్జి షీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ధరఖాస్తు ధాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయిందని వార్తలు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఆస్తులు లేదా డబ్బులు సంపాదిస్తే దానిని జప్తు చేసేందుకు రాష్ట్రానికి గానీ, కేంద్రానికి గానీ ఆస్తుల జప్తు చేసే అధికారం ఉంటుంది. ఉప ఎన్నికలకు ముందే ఈ తంతు కానివ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇదే జరిగితే జగతి పబ్లికేషన్స్ కి చెందిన వాటి పై ఎక్కువ వేటు పడే అవకాశం ఉందని, త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఓ అధికారి తెలిపారు.

ఆస్తులను జప్తు చేసేందుకు వీలుగా డాక్యుమెంట్లను కూడా తయారు చేసే పనిలో సీబీఐ ఉందని, సాక్షి గ్రూపుకు చెందిన వాటిని ప్రకటనలు కూడా ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించిన ప్రకటన కూడా మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ ఆస్తుల జప్తు తరువాత జగన్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా వరకే ఉన్నాయని అంటున్నారు. ఏం జరుగుతుందో వేయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroine rejects hero offer
Tamanna affair with karthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more