Tamanna affair with karthi

ntertainment, telugu movies, telugu cinema, international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Putting an end to all the speculation about his alleged affair with Tamanna, Tamil hero Karthi has broke the silence saying that there is no such affair

Tamanna Affair with Karthi.GIF

Posted: 04/28/2012 07:11 PM IST
Tamanna affair with karthi

Thamanna

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకి, తమిళ హీరో కార్తీతో ఎఫైర్ నడిపిస్తుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ గానే వస్తుంటాయి. కానీ కొందరు వీటిని సీరియస్ గా తీసుకొని మీడియాకి ఏ ఎఫైర్ లేదని చెబుతారు. తాజాగా తమన్నా కూడా అలాంటి పనే చేసింది.

కార్తీతో కొన్నాళ్లు ఎఫైర్ నడిపారని వార్తలు వచ్చాయి అని అడిగితే... ఈ అమ్మడు అంతాలా లేచి...‘‘నేను గనుక ఎవరితోనైనా ప్రేమలో పడితే... ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకునేదాకా వదలడు. నేను కూడా ఆ విషయంలో అంతే సీరియస్‌గా ఉంటాను. అంత సీరియస్‌గా తీసుకుంటాను కాబట్టే... తేలిగ్గా ప్రేమ జోలికి వెళ్లను. ఒక వేళ ప్రేమించాల్సిన పరిస్థితే వస్తే... ఆలస్యం చేయను. ఇంట్లో వాళ్లతో చెప్పి ఇమీడియట్‌గా ఆ అబ్బాయిని పెళ్ళాడేస్తా’’ అని చెప్పారు అందాలతార తమన్నా.

కార్తీక్ కి పెళ్ళయింది... ఇప్పుడు మీరు ఇలా అర్థంపర్థం లేని టాపిక్ తీసుకొస్తే... ఇలాంటి వార్తలు విన్న ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులు ఎంత గిల్టీగా ఫీలవుతారు చెప్పండి? నేను కార్తీతో క్లోజ్‌గా ఉన్నట్టే నా మిగిలిన హీరోలతో కూడా క్లోజ్‌గా ఉంటాను. అందుకని వాళ్లతో కూడా సంబంధం అంటగట్టేస్తారా? నేను అలాంటి దాన్నయితే ఇన్నాళ్లూ హీరోయిన్‌గా కెరీర్ సాగించేదాన్ని కాదు. కార్తీ నాకు మంచి ఫ్రెండ్స్’’ అంతవరకు మాత్రమే’’ అన్నారు తమన్నా.

అయితే టాలీవుడ్ జనాలు మాత్రం ఉన్నమాట అంటే ఎవరికైనా కోసం వస్తుందని, తమన్నా కార్తీక్ తో ఎఫైర్ నడిపింది కాబట్టే అంత ఘాటుగా సమాధానం ఇచ్చిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Plans afoot to seize properties of ys jagan
Governor esl narasimhan race in vice president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more