Bjp puts off jeevitha hubby induction

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

The much-hyped induction of Jeevitha and Rajasekhar into the BJP has been postponed. The couple was supposed to join the party today at ...

BJP puts off Jeevitha, hubby induction.GIF

Posted: 04/25/2012 06:43 PM IST
Bjp puts off jeevitha hubby induction

jeevita_rajashekar

వివాదాల జంటగా పేరు తెచ్చుకొని, ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఎప్పుడూ పార్టీలు మార్చుతూ ఉండే జీవిత రాజశేఖర్ లు ఈ నెల 25 తారీఖున వారు వెంకయ్య నాయుడు సమక్షంలో బిజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వీరిద్దరు ఆయన మరణాంతరం ఆయన కొడుకు వైయస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిందే. ఆయనతో విభేదాలు రావడంతో ఆయనకు దూరం అయ్యారు. తరువాత వారు కాంగ్రెస్ లోకే వెళదామని ప్రయత్నించినా, ఆ పార్టీలోకి చిరు పార్టీ విలీనం చేయడంతో తిరిగి వెళ్ళలేక సైలెంట్ అయిపోయారు. గత కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే పెట్టిన షరతులు బాబుకు నచ్చక పోవడంతో వీరిని ఆమడ దూరంలో ఉంచారు.

ఇప్పుడు బీజేపీలో చేరదామనుకున్నారు. కానీ వారి చేరిక వాయిదా పడింది. దీనికి వెంకయ్యనాయుడు టైం ఇవ్వలేదని, ఆయన టైం ఇచ్చినప్పుడు చేరుతామని చెబుతున్నా ఈ వాయిదా వెనుక అనేక కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
గతంలో వివిధ పార్టీలలో ఉంటూ జీవిత రాజశేఖర్లు ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా జీవిత పై అనేక ఆరోపణలు రావడం... మొన్నటికి మొన్న సెక్స్ రాకెట్ కుంభకోణంలో బయట పడ్డ తారా చౌదరితో సంబంధాలు కలిగి ఉండటం, జీవిత తన భర్తకు అమ్మాయిలను సరఫరా చేస్తుందనే ఆరోపణలు, రాజశేఖర్ ఇతరులతో ప్రవర్తించే తీరు, ఇండస్ట్రీలో అప్పులు అడిగే విధానం వంటివి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు వెంకయ్యనాయుడితో చెప్పారని అందుకే వెంకయ్యనాయుడు వీరి చేరిక కావాలనే వాయిదా వేశాడని అనుకుంటున్నారు. దాంతో పాటు వీరిని పార్టీలో చేర్చుకుంటే వచ్చే లాభ నష్టాలను కూడా ఇతర నేతలతో చర్చించాడని వారు కూడా వీళ్ళు చేరితే పార్టీకి నష్టమే కానీ , లాభం ఏం లేదని చెప్పడంతో వెంకయ్య నాయుడు వీరు రాకుండా తలుపులు బంద్ చేశాడని రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
బీజేపీలో కూడా వీరికి స్థానం లేకపోవడంతో తరువాత వీరు కమ్యూనిస్టుల వైపు చూస్తారని అనుకుంటున్నారు. ప్రస్తుతం  ఖాళీగా ఉన్న రాఘవులు కానీ, చికెన్ నారాయణ లాంటి వారైనా వీరిని చేర్చుకుంటారో లేదో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One peg or two for your liver sake
Rayala telangana is to target jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more