Rayala telangana is to target jagan

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

If the reports from New Delhi are to be believed, the Congress high command is applying its mind seriously on the bifurcation of the state after the by-elections to 18 assembly seats and Nellore parliamentary seat, expected to be held in June.

Rayala Telangana is to Target Jagan.GIF

Posted: 04/25/2012 04:03 PM IST
Rayala telangana is to target jagan

Rayala-telangana

గత కొంత కాలంగా రాష్ట్రాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని హరికేన్ తుఫాన్ లా అతలాకుతలం చేస్తున్న తెలంగాణ అంశం పై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చిందా ? ఉప ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధిష్టానం రాయలతెలంగాణ ఇవ్వడానికి సిద్దమైందా? రాయల తెలంగాణ ఇచ్చి సీమాంద్రలో జగన్ కి చెక్ పెట్టాలనే వ్యూహంలో ఉందా అంటే అవునంటున్నాయి హైదరాబాద్ లోని రాజకీయ వర్గాలు.

Congress

ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థతి కుడితిలో పడ్డ ఎలుకలాగా ఉంది. ఇటు తెలంగాణ ఇష్యూతో ఇక్కడ, సీమాంద్రలో జగన్ తో సతమతమౌవుతుంది. దీంతో తెలంగాణ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు హైదరాబాద్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి.  ఆ సమాచారం ప్రకారం రాయల తెలంగాణకు కాంగ్రెస్ హై కమాండ్ ఆమోదముద్ర వేసిందని అంటున్నారు.  తెలంగాణతో పాటు రాయలసీమ లోని నాలుగు జిల్లాలు కరన్నూలు, కడన, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తెలంగాణలో భాగంగా ఉంటాయి. మిగిలిన కోస్తాలోని తొమ్మిది జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంగా ఉంటాయి.

kcr

ఈ నేపధ్యంలో రాయల తెలంగాణ పరిష్కారానికి కోస్తా , రాయలసీమ నాయకులతో పాటు కేసీఆర్ కూడా ఆమోదం తెలిపినట్లుగా వార్తలు. రాయల తెలంగాణతో ఇటు తెలంగాణ ప్రజలను, అటు జగన్ కి చెక్ పెట్టవచ్చనే వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం అడుగువేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో పూర్తి ఆదిపత్యంతో ఉన్న జగన్ కి చెక్ పెట్టాలంటే ఆయనకు అనుకూలంగా ఉన్న కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణలో కలుస్తాయి. దీంతో జగన్ కి కళ్ళెం వేయడంతో పాటు పార్టీని అధికారంలోకి తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు. ఇక కోస్తా ఆంధ్రాలో కాపులకు దగ్గరయ్యి అక్కడ కూడా అధికారం చేజిక్కుకోవచ్చని భావించే రాయల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు అంటున్నారు.

ys-jagan

ఈ ఫార్ములాకు కేంద్రం ఆమోద ముద్ర వేసే పక్షంలో ముందుగా తెలంగాణకు చెందిన నాయకుడు ఒకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించవచ్చు. మర్రిశశిధర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన ఫార్ములా అమలు అయితే కోస్తాలో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండవచ్చు. లేదా చిరంజీవికి ఛాన్స్ రావచ్చు. రాయల తెలంగాణ ద్వారా జగన్ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నది చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp puts off jeevitha hubby induction
Sunny leone in a condom ad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more