టాలీవుడ్ హీరోలకు చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ కొందరు మాత్రమే చిన్నప్పటి స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అలా స్నేహాన్ని కొనసాగించే ఫ్రెండ్స్ లో రామ్ చరణ్, దగ్గబాటి రాణా. వీరిద్దరు చిన్నప్పడు ఒకే స్కూళ్ళో చదువుకున్నారు. ఆ స్నేహాన్ని ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ఎంతగా అంటే తన గర్ల్ ఫ్రెండ్ తో గడిపేంత. అసలు విషయానికి వస్తే... రామ్ చరణ్ జంజీర్ సినిమాతోబాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈషూటింగ్ ముంబైలో జరుగుతుంది.
అయితే గతంలో నుండి రాణా కి బిపాసాబసుకి మధ్య మాంచి సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య వీరిద్దరు కలిసి షికార్లు, పార్టీలు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఓ పార్టీలో బిపాసాను పరిచయం చరణ్ కి పరిచయం చేసింది రాణానే. అప్పటి నుండి వీరిద్దరు కూడా మంచి ప్రెండ్ అయిపోయారు. ఈ విషయం పై బిపాసా మాత్రం చరణ్ నాకు మంచి ఫ్రెండు మాత్రమే... అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది
అయితే ఇప్పుడు రామ్ చరణ్ ముంబైలోనే ఉన్నాడు కాబట్టి బిపాసాబసు అతనికి బోర్ కొట్టకుండా ఉండటానికి కంపెనీ ఇవ్వటానికి ఆమెతో సరదాగా ఉండవచ్చనని చెప్పాడని అంటున్నారు. రామ్ చరణ్, రానా చాలా క్లోజ్ ప్రెండ్స్ కావటంతో ఇవన్నీ వీరి మధ్యన చాలా కామన్ అంటున్నారు. ఇక జాన్ అబ్రహం నుంచి విడిపోయాక బిపాసా ఇప్పుడు ఒక బోయ్ ప్రెండ్ అని ఉండటం లేదని బాలీవుడ్ అంటోంది. అయితే ఇక్కడి టాలీవుడ్ జనాలు మాత్రం రాణా లవర్ ని రామ్ చరణ్ తో ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నారు. చరణ్ కి సంబంధించిన వారు మాత్రం ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం షేర్ చేసుకోరా అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more