Manisha koirala has replaced urmila matondkar in the sequel of bhoot

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot,Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

Manisha.gif

Posted: 04/18/2012 06:08 PM IST
Manisha koirala has replaced urmila matondkar in the sequel of bhoot

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

బెడవాడ సినిమా తీసి బెంబేలు ఎత్తిన రామ్ గోపాల్ వర్మ మరొక కొత్త ప్రయోగం చేయపోతున్నారు. తన కంపెనీలో నిర్మాంచిన సినిమాల్లో ఒకదానిని దాని సిక్వెల్ తీయ్యాటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో నటించినవారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తున్నాట్లు తెలుస్తుంది. అలాంటి వారిలో మనీషాకొయిరాలా ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 2003 లో రామ్ తీసిన భూత్ సినిమా అప్పటిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసింది.

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

ఇటీవల మనీసా కోయిరాలా కూడా తన భార్త నుండి దూరంగా ఉంటుంది. ఆమె ఆర్థికంగా కూడా దెబ్బతినటంతో.. వర్మ ఆమె కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన భయానక చిత్రాల్లో కాసులవర్షం కురిపించింది ఒక్క ‘భూత్’ మాత్రమే. రాత్రి, దెయ్యం, మర్రిచెట్టు, ఫూంక్‌లాంటి మిగతా చిత్రాలు ఫలితాలపరంగా వర్మనే భయపెట్టాయి. ఇప్పుడా ‘భూత్’కు కొనసాగింపు తీస్తున్నారు వర్మ. ఒకప్పుడు వర్మ ఆస్థాన నటునిగా కొనసాగిన జేడీ చక్రవర్తి చాలాకాలం విరామం తర్వాత వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు.

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

మనీషా కొయిరాలా ఇందులో కథానాయిక. రెండేళ్ల క్రితం చేసుకున్న పెళ్లి విచ్ఛిన్నం కావడంతో మనీషా మళ్లీ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఇటీవలే మంబయిలో చిత్రీకరణ మొదలైంది. వర్మ ‘డిపార్ట్‌మెంట్’లో చేసిన మన తెలుగు నటి మధుశాలినికి ఇందులో కూడా స్థానం దక్కడం విశేషం.

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

భూత్’లో నటించిన అజయ్‌దేవగన్, ఊర్మిళ, ఫర్దీన్‌ఖాన్, రేఖ, నానాపటేకర్‌ను ఈ సీక్వెల్‌కు వర్మ ఎంపిక చేసుకోలేదు. భూత్‌కు కొనసాగింపే అయినప్పటికీ దానికి పూర్తి భిన్నంగా తీస్తున్నామని వర్మ చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో నిలిచే వర్మ ఈ భూతాన్ని త్రీడీలో తీర్చిదిద్దనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

Manisha Koirala has replaced Urmila Matondkar in the sequel of Bhoot

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeevitha rajasekhar
Ileana marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more