ఇలియానాకు పెళ్లి కళ వచ్చినట్లు ఉంది. అందుకే ఈ గోవా భామ తన కాబోయే మొగుడు గురించి మీడియా వారికి ఇష్టం వచ్చినట్లు చెబుతుంది. ఇలియానా పెళ్ళంట! ప్రస్తుతం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న గాసిప్ ఇది. ఇటీవల చెన్నయ్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఇలియానా... ‘‘నాక్కాబోయే భర్త ఆరడుగుల అందగాడై ఉండాలి. పైగా అతనికి మంచి జోకర్ అయి ఉండాలి అంటూ ఇలియానా చెబుతుందట. ఇంకేముంది .. అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లో కామెడీయన్ల అందరు ఇలియానా స్వయంవరానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
పాపం.. ఇలియానా చేసిన తప్పు అదే. ఇలియానా మాటలకు కొంచెం కలరింగ్ అద్ది.. ఇల్లూ బేబీకి పెళ్లి ఖాయం అయిపోయిందని, ఓ జోకర్ మొగుడ్ని ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లాడబోతోందని, తన కాబోయే భర్తను ఉద్దేశించే ఇలియానా అలా మాట్లాడారని గాసిప్పులు పుట్టించేశారు తమిళ తంబీలు. ఉన్నట్టుండి ఈ గాసిప్పులు మీడియాలో వెలుగు చూడటంతో ఖంగుతినడం ఇలియానా వంతైంది.
అయితే ఇంతకీ ఆ జోకర్ మొగుడు ఎవరు అనేది మాత్రం ఇలియానా చెప్పాటంలేదు. అతను సినిమాకి సంబంధించిన వారేనా కాదా అనే అనుమానం కోలీవుడ్ చర్చగా మారింది. కొందరైతే ఎవరో ఎన్నారైని ఇలియానా ప్రేమింస్తుందని , అతని కోసం ఈ మద్య విదేశాలకు వెలుతున్నట్లు కోలీవుడ్ వినికిడి.
మరికొంతమంది టాలీవుడ్ లో ఇటీవల కొత్త వచ్చిన ఒక కామీడియన్ పేరు చెబుతున్నారు. ఇలియానాకు లైఫ్ లో ఎంజాయ్ గా ఉండటం ఇష్టమాట. అంతేకాదు ఆమె ఎప్పుడు నవ్విస్తూ , కవ్వించే మొగుడు కావాలని ఇలియానా మీడియా వారికి చెప్పటంతో .. వారు ఆ వార్త సినీ ప్రపంచంలోకి వదిలిపెట్టారు. ఇలియానా ఎవర్ని చేసుకుంటుందో, ఆ జోకర్ మొగుడు ఎవరోనని .. కోలీవుడ్ , టాలీవుడ్ సినీ ప్రజలు బుర్రలు గొక్కుంటున్నారని మీడియా వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more