Rajini daughter soundarya

rajini daughter soundarya,director in the film Kochadaiyaan, Soundarya is the younger daughte,Producer turned director Soundarya,director in the film Kochadaiyaan

rajini daughter soundarya

rajini.gif

Posted: 04/10/2012 03:20 PM IST
Rajini daughter soundarya

rajini daughter soundarya

అక్క పని అయిపోయిందని 3 సినిమా ద్వార తెలిసిందని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కోలీవుడ్ చూపుంత .. రజనీ చిన్న కూతురి సౌందర్యపై ఉందని అంటున్నారు. సౌందర్య కూడా అక్క బాటలోనే .. దర్శకత్వాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి హీరోగా పెట్టి సౌందర్య సినిమా తీస్తున్న విషయం కోలీవుడ్ సంచలనం రేపుతుంది.

దక్షిణభారత సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా ఇంప్రెస్ చేయలేకపోయింది. భర్త ధనుష్ హీరోగా ఆమె డైరెక్ట్ చేసిన తొలి సినిమా '3' అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో ఫ్లాపయింది. తెలుగులో కంటే తమిళంలో మరీ ఈ సినిమా డిజాస్టర్‌గా పేరు తెచ్చుకుంది. అనుభవ రాహిత్యంతో విస్తృత కాన్వాస్ ఉన్న సబ్జెక్టును ఎంచుకోవడం ఐశ్వర్య చేసిన తప్పనీ, అలాంటి సబ్జెక్టును డీల్ చేయాలంటే కత్తిమీద సాము వ్యవహారమనీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

rajini daughter soundarya

ఈ నేపథ్యంలో ఇప్పుడందరి చూపూ రజనీ చిన్న కూతురు సౌందర్యపై ప్రసరిస్తోంది. అక్క బాటలోనే సౌందర్య కూడా దర్శకత్వాన్ని చేపట్టి ఏకంగా తన తండ్రి రజనీనే డైరెక్ట్ చేస్తోంది. కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో ఆమె 'కోచ్చడయ్యాన్'ను రూపొందిస్తోంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని రవికుమార్ సమకూర్చగా, అత్యంత భారీతనంతో ఈ సినిమాని తీస్తోంది సౌందర్య. తమిళంతో పాటు తెలుగు, హిందీ, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని మోషన్ కేప్చర్ 3డి విధానంలో ఆమె తీస్తోంది.

దీపికా పదుకోనే, శరత్‌కుమార్, ఆది పినిశెట్టి, శోభన, రుక్మిణి, జాకీష్రాఫ్, నాజర్ వంటి తారాగణం నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఇస్తుండటం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. తొలి సినిమాలోనే ఇంతటి భారీతనాన్ని చూపిస్తున్న సౌందర్య అందుకు తగ్గ ఫలితాన్ని రాబడుతుందా, లేదా అని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha is ready for marriage
Tollywood felicitates akkineni nageswara rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more