Shriya saran hot dance at reema sen wedding

Shriya Saran Hot Dance At Reema Sen Wedding,Reema Sens Marriage, Shriya Dances , Songc, Actress , Actress Shriya , Actress Reema Sen, Actress Reema Sen Marriage,Reema Sen, Reema Sen marriage, Shriya Saran

Shriya Saran Hot Dance At Reema Sen Wedding

Shriya.gif

Posted: 03/26/2012 05:06 PM IST
Shriya saran hot dance at reema sen wedding

Shriya Saran Hot Dance At Reema Sen Wedding

వేప(చేదు) తినగ.. తినగా .. చేదు కాస్త ..తీపిగా మారుతుందట? అలాగే .. శ్రీయాలో కూడా వయస్సు ముదురుతున్న కొద్ది.. ఆమెలో గ్లామర్ రెట్టింపు అవుతుందని.. టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల శ్రీయ నటించిన.. సినిమా విడుదలైన విషయం తెలిసిందే. నువ్వ- నేనా అనే సినిమాలో శ్రీయ వయస్సు 20లాగ ఉందని .. ప్రేక్షకులు అంటున్నారు. ఆ సినిమా ఒక డాక్టరు గా నటించిన ఆమె ..తన అందాలకు ..బాగా పదునుపెట్టినట్లు తెలుస్తుంది. ఒక పక్క అల్లరి నరేష్, మరొ పక్క శర్వానంద్ ల మధ్య శ్రీయ అందాలు .. ఆ సినిమా హైలెట్ గా ఉన్నాయాని ఫిలింనగర్ టాక్. శ్రీయ గ్లామర్ విషయం లో కొంతమంది హీరోయిన్స్ కుళ్లుకుంటున్నటు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో .. ఐటమ్ సాంగ్స్ లో శ్రీయ తన అందాలను ఎరగా వేస్తుందని టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు. శ్రీయకు అందంతో పాటు కొంచెం గర్వం కూడా ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇటీవల తన ఫ్రెండ్ పెళ్లిలో కూడా శ్రియ తన అందాలతో పెళ్లి వారికి .. విందు చేసిందని టాలీవుడ్ టాక్. ఆమె అందాలు పెళ్లిలో రచ్చ రచ్చ చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు వారిపై కూడా శ్రియా ఫైర్ అవుతుందని అంటున్నారు.

‘శ్రీయకు కాస్త అహంభావం ఎక్కువ’ ఇది ఆమెను దగ్గరగా చూసిన కొందరి అభిప్రాయం. తన పేరును తప్పుగా పలికితే... అదేదో పెద్ద నేరంలా ఫీలైపోతుంటారీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ విలేకరి.. శ్రీయను పొరపాటున ‘శ్రేయ...’ అని సంబోధించాడు. అంతే... నా పేరు శ్రీయ... శ్రీయ... శ్రీయ... అంటూ వెటకారాన్ని ఒలకబోస్తూ సమావేశంలో ఉన్నవారందరికీ చికాకు పుట్టించారీ అందాలభామ. అంతేకాదు ‘శ్రీ’ అంటే విష్ణుమూర్తి, ‘య’ అంటే లక్ష్మీదేవి అని తన పేరులో దాగున్న అర్థాన్ని వివరిస్తూ... సమావేశాన్ని పక్కదారి పట్టించింది శ్రీయ. కెరీర్ అటకెక్కే స్థితికి రావడానికి కారణం ఇలాంటి ఆవేశపు పనులే అంటూ ఆ సమవేశానంతరం పలువురు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఇదిలావుంటే... శ్రీయపై ఓ గాసిప్ కోలీవుడ్ మీడియాలో షికారు చేస్తోంది. ఇటీవలే తన సహ కథానాయిక రీమాసేన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి వెళ్లిన శ్రీయ... ఆ రాత్రి జరిగిన పార్టీలో ‘కొంచెం ఎక్కువ తీసుకుని’ ఓ రేంజ్‌లో హంగామా చేశారని, ఒళ్లు తెలీని మైకంలో శ్రీయ చేసిన డాన్స్‌ని చూసి అక్కడున్నవాళ్లందరూ నోళ్లు వెళ్లబెట్టారని ఈ గాసిప్ సారాంశం. ఈ పార్టీలో శ్రీయ డాన్స్ చేస్తున్న కొన్ని ఫొటోలు నెట్‌లో దర్శనమివ్వడంతో ఈ గాసిప్‌పై నమ్మకం బలపడింది. దీనిపై శ్రీయ స్పందిస్తూ- ‘‘రీమా నా స్నేహితురాలు. తన పెళ్లికి వెళ్లి కాస్త హడావిడి చేయడం తప్పేంటో అర్థం కావడంలేదు. ఉన్నది ఉన్నట్టు రాయాలి. అంతేకానీ.. దానికి కాస్త మసాలాను జోడించి రాసేయడం మంచి పద్ధతి కాదు’’ అంటూ వాపాయారు శ్రీయ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tengana agitation resounds in parliament
Actress trisha at love care centre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more