Nagarjuna visits shiridi sai

Nagarjuna visits Shiridi Sai,kkineni Nagarjuna is currently shooting, director K.Raghavendra Rao, Shiridi specially to offer prayers at Baba’s temple along with Amala and other family members

Nagarjuna visits Shiridi Sai

Nagarjuna.gif

Posted: 03/26/2012 03:50 PM IST
Nagarjuna visits shiridi sai

Nagarjuna visits Shiridi Sai

హీరో అక్కినేని నాగార్జున గతంలో అన్నమయ్యగా, శ్రీరామదాసు భక్తునిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులను దొచుకున్న వ్యక్తి. ఇప్పుడు అదే తరహాలో.. తెలుగు ప్రజలకు ఇష్టమైన దైవం.. షిర్డీ సాయిబాబాగా నటించటానికి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ‘శిరిడి సాయి’ సినిమాలో సాయిబాబాగా ప్రేక్షకుల ముందు రాబోతున్న నాగార్జున ముందుగా ఆ బాబా దర్శనం కోసం షిర్ఢి వెళ్లినట్లు తెలుస్తుంది. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరావు అడుగు జాడల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. హీరో నాగేశ్వరావు కూడా భక్తి సినిమాల విజయంతో .. తెలుగు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న వ్యక్తి నాగేశ్వరావు. ఇప్పుడు నాగార్జున కూడా ..భక్తి సినిమాలపై శ్రద్దపెట్టినట్లు ఫిలింవర్గాలు అంటున్నాయి.

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి11 గంటలకు షిర్డీ చేరుకున్న నాగార్జున... సతీమణి అమల, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు బాబాకు నిర్వహించే హారతిలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాయిబాబా దర్శనం కోసం వచ్చిన నాగార్జున దంపతులను శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు సభ్యులు బాబా శేషవస్త్రాలతో సన్మానించారు.

సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న ‘శిరిడి సాయి’ సినిమాలో సాయిబాబాగా నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డి తదితరులు కూడా బాబాను దర్శించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress trisha at love care centre
Kcr to rake up t again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more