కేసీఆర్ చేసిన ప్రచారంలోని అంశాలనే బీజేపీ తనకు అనుకూలంగా చేసుకున్నదని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ముస్లింల కోసమే పాలమూరులో పోటీకి దిగామని తమ నాయకుడు చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని, ఆ మాటలను సాకుగా తీసుకున్న బీజేపీ ఎదురుదాడికి దిగి టీఆర్‌ఎస్‌కు వోటేస్తే రజాకార్లకు వోటేసినట్టే అనే ప్రచారం మొదలెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది తమను దారుణంగా దెబ్బ తీసిందని ఆ వర్గాలు అంగీకరించాయి.
ముస్లిం సోదరుల కోసమే పాలమూరులో అభ్యర్థిని నిలబెట్టాం...2010లో నిజామాబాద ్‌లో యెండల లక్ష్మీనారాయణను మేమే గెలిపించాం.... పాలమూరు స్థానం ఎందుకొదలాలె?...2010లో కిషన్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు?...టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలమూరు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో చేసిన ఈ వ్యాఖ్యలే తమ కొంప ముంచాయని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంటు ఎంత బలంగా ఉన్నా స్థానికేతరుడైన అభ్యర్థిని బరిలో దింపటంతో స్థానిక టీఆర్‌ఎస్ శ్రేణుల్లో శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయిందని విశ్లేషిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ప్రచారం చేసినట్టు కనిపించినా క్షేత్ర స్థాయిలో జనం హృదయాలలోకి వెళ్ళలేకపోయామని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
పైగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహీం ఎక్కువగా మైనారిటీ వోట్లపైనే ఆధారపడటం, ప్రచారంలోనూ ఆ మతం నేతలకే ప్రాధాన్యం ఇవ్వటం వంటి కారణాలు టీఆర్‌ఎస్ పుట్టి ముంచాయి. పాలమూరు లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ వీటిని గమనించలేకపోయారంటున్నారు. గత ఎన్నికలలో దాదాపు ఓటమి అంచులకు చేరి, అతి తక్కువ తేడాతో లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్,
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more