ఈ ఇద్దరి సంబంధం ఇప్పటిది కాదు. దాసరి నారాయణ రావుకు భార్యగా కూడా జయసుధ నటించింది. అది సినిమాల్లో మాత్రమే. ఈ ఇద్దరి కలియకలో అనేక సినిమాలు విడుదలైనట్లు తెలుస్తుంది. ఇప్పుడు కూడా వీరు ఒకే రాజకీయ పార్టీలో ఉండటం విశేషం. కేంద్ర మంత్రి అయిన దాసరికి జయసుధల మధ్య మంచి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి మద్య ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతాయని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన జయసుధ కు గచ్చిబౌలిలో ఉన్న తన ఫ్లాట్ ను అమ్మి.. కొత్త ఇల్లు కొనుకుందామని దాసరితో సంప్రదించినట్లు తెలుస్తుంది. ఆ ప్లాట్ ను అమ్మెందుకు గాను .. దాసరి జయసుధ దగ్గర 5 శాతం డబ్బులు ముందుగానే తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటి వరకు దాసరి జయసుధకు కొత్త ఇల్లు గానీ ఆయన తీసుకున్న 5శాతం డబ్బులకు విషయం గానీ ఏమి మాట్లాడటం లేదని జయసుధ అంటుంది. ఎప్పుడు జయసుధ ఆ ప్లాట్ విషయం దాసరితో మాట్లాడితే.. అదిగో , ఇదిగో, రేపు, ఎల్లుండి, అనే మాటలు వస్తున్నాయాట. జయసుధ దాసరి ఇంటికి వెళ్లిన ప్రతిసారి ఏదోఒక సాకు చెబుతున్నట్లు ఆమె అంటుంది. జయసుధ నుండి దాసరి బయటపడటానికి రోజు ఏదో ఒక సాకు చెప్పి, ఆమెకు ఒక ప్రుట్ జ్యూస్ ఇచ్చి.. కూల్ గా పంపించేవాడని తెలిసింది. చివరకు విసుగుపుట్టిన జయసుధ దాసరిని గట్టిగా అడిగేసరికి .. ఏం ప్లాట్, ఏం డబ్బులు, నీవు ఎప్పుడు ఇచ్చావు, ఎవరికిచ్చావు, అనే సమాదానాలు నవ్వుతూ చెబుతున్నాడని జయసుధ తన సన్నిహితులతో చెబుతుందట.
రోజుకు ఒకరకంగా పెట్టే దాసరి దెబ్బలకు జయసుధ కుయ్యో.. మెర్రో అంటు.. ఇంటి బాట పడుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని .. జయసుధ కాంగ్రెస్ నాయకులు వద్ద కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దాసరి సీనియర్ నాయకుడు కావటంతో కాంగ్రెస్ నాయకులు జయసుధకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నారని జయసుద వాపోతుంది. జయసుధ తొందర పడటం వెనక ఒక కధ ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అందం ఉన్నప్పుడే అనుభవించాలి, పదవి ఉన్నప్పుడే పైస సంపాదించాలి అనే సూత్రాన్ని జయసుధ బాగా నమ్మిందని , అందుకోసమే పదవిలో ఉండగానే తన సొంత ఇంటి కలను నేరవేర్చుకోవాలేనే తపనలో ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికలలో జయసుధకు సీటు ఇస్తారో లేదో తెలియదు, ఒకవేళ సీటు ఇచ్చిన కూడా గెలవను అనే భయం ఆమెకు ఇప్పటి నుండే పట్టుకుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 2009లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రెడ్డి ఉండటం వలన జయసుధ సికింద్రబాద్ ఎమ్మెల్యేగా గెలిసారు. ఈ సారి అలా కాదు. ఎందుకంటే.. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ తన సీటుకే నమ్మకంలేదు...ఇక మీ సీటులను నేను ఎలా కాపాడతాను అనే విధంగా ఆయన తీరు ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
సో.. జయసుధ కు 2014 ఓటమి భయం ముందుగానే వరించిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకోసమే ..దాసరి పై జయసుధ ఒత్తిడి చేస్తునప్పటికి.. ఆయన పెట్టే ఇబ్బందులకు జయసుధ కుయ్యో.. మోర్రో అంటు.. తెగబాధపడిపోతుందని కాంగ్రెస్ నాయకలు అంటున్నారు. దాసరి వలన జయసుధ ఎన్నో రోజులు నిద్రాలేని రాత్రులు గడిపిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more