సచిన్ సెంటిమెంట్ రెండు విదాల నిజం అయ్యిందా అంటే అవునని అంటున్నారు క్రికెట్ జ్యోతిష్యుకులు. సచిన్ వందో సేంచరీ చేయటానికి .. చాలా టైమ్ పట్టిన విషయం తెలిసిందే. సచిన్ దాని కోసం ఒక జ్యోతిష్యుకుని కలిసిన తరువాత, అతని చెప్పినట్లు సచిన్ చేయటంతో.. నిన్న బంగ్లాదేశ్ పై సచిన్ వందో సెంచరీ చేయగలిగాడని క్రికెట్ సిద్దాంతులు చెబుతున్నారు. ఆ జ్యోతిష్యుకులు చెప్పినట్లుగా సచిన్ తన హేయిర్ స్టైల్ మార్చటంతో.. ఈ నూరవ శతకం సాధించనట్లు తెలుస్తుంది. ఇది సచిన్ కొత్త సెంటిమెంట్ కధ.
ఇక తన పాత సెంటిమెంట్ అందరికి తెలిసిందే. సచిన్ ఎప్పుడైన 99 పరుగుల వద్ద అవుట్ అయితే.. ఆ మ్యాచ్ ఇండియా గెలిచినట్లే లెక్క. అదే సచిన్ 100 పరుగులు చేసినట్లైతే.. ఆ మ్యాచ్ పై క్రికెట్ అభిమానులు ఆశలు వదులుకుంటారనే విషయం తేలిసింది. నిన్న బంగ్లా దేశ్ పై కూడా అదే జరిగింది. వందో సెంచరీ చేశాడని ఆనందించాలో లేక టీమిండియా చిన్న దేశం పై ఓడిపోయిందని ఎడవ్వలో తెలియని పరిస్థితో భారత్ ప్రజలు ఉన్నారు. ఇలా జరగటం కూడా సచిన్ సెంటిమెంటేనని క్రికెట్ సిద్దాంతాలు చెబుతున్నారు. దీనిని బట్టి సచిన్ కు రెండు సెంటిమెంట్ల కథ నిజం అయ్యందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
ఆసియా కప్‌లో భాగంగా షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సచిన్ నూరవ శతకం వృధా అయ్యింది. 290 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మరో 4 బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more