Bollywood actress manisha koirala

Bollywood actress Manisha Koiralaactress manisha koirala, manisha koirala madikeri, manisha koirala karnataka, bollywood actress madikeri, malayalam movie edavapathi

Bollywood actress Manisha Koirala

Manisha 1.gif

Posted: 03/10/2012 04:05 PM IST
Bollywood actress manisha koirala

Bollywood actress Manisha Koirala

భర్త నుండి దూరం ఉంటున్న నేపాలీ పాప ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా.. ఈ మధ్య కాలంలో ఫాం హౌజ్ ల చుట్టు తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. నేపాలీ పాపకు .. సినిమా అవకాశలు తగ్గిపోవటంతో.. ఆమె ఏం చెయ్యాలో తెలియక.. ఇలా చేస్తుందని సిని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు స్టార్ గా బతికి హీరోయిన్ మనీషా కొయిరాలా. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం బాగాలేదని .. బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆపధలో ఉన్నవారు.. సహయం కోసం ఎలా ఎదురు చూస్తారో.. ఇప్పుడు మనిషా.. సినిమా అవకాశాలు కోసం .. అలా ఎదురు చూస్తుందని .. బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాలో ఏ చిన్న అవకాశం వచ్చిన .. నేను చేయటానికి సిద్దమని బహిరంగ ప్రకటన చేసింది. అంటే మనీషా అన్నింటికి సిద్దపడిందని నిర్మాతల మండలి అంటుంది. ఇలాంటి వాటిని ఆసరాగా తీసుకుని .. కొంతమంది.. దర్శకులు ఆమె జీవిత చరిత్రను సినిమాగా చేయ్యాలని .. చూస్తున్నరని .. మనీషా అంటుంది.

ఇటీవల తప్ప తాగి ముంబైలో మీడియా కంట పడి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ఈ భామ బెంగుళూరు శివార్లలోని ఓ ఫాం హౌజ్ లో కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే విషయం ఆరా తీయగా సినిమా షూటింగులో భాగంగానే ఆమె అక్కడికి వచ్చినట్లు తెలిసింది. 41 సంవత్సరాల ఈ భామ ప్రస్తుతం మలయాళంలో ‘ఎడవపతి’ అనే చిత్రంలో నటిస్తోంది. లెనిన్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనకు కన్నడలో అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేని ఈ నేపాలీ భామ ఏ చిన్న అవకాశం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంది.

నేపాలీ వ్యాపార వేత్తను పెళ్లాడిన మనీషా కొన్ని రోజులకే అతనికి దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా జీవనం గడుపుతున్న మనీషా మద్యానికి బానిసైందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ఎవరైన ఒంటరిగా జీవనం సాగిస్తుంటే.. పరిస్థితులు ఇలా ఉంటాయి కాబోలు.. అని మిగత హీరోయిన్స్ చాలా జాగ్రత్త పడుతున్నారని .. బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu family
Andhrapradesh record dances cm kovvur meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more