కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరే.. కొత్త పథకలను .. ప్రజలకు పరిచయం చేశాడు. ముఖ్యంగా యువత కోసం.. యువ కిరణాలు ..అనే పథకం మొదలుపెట్టాడు. ఆ యువ కిరణాలు.. నిరుద్యోగ యువతకు బాగా ఉపయోగపడుతుందని సీఎం కిరణా చెప్పటం జరిగింది. అయితే సీఎం కిరణ కోత్త మరో పథకం ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ప్రజలను మనస్సులో పెట్టుకుని ఆ పథకం ప్రజలకు ఉపయోగ పడేలా చేయలానేది.. ఆయన ఆశయం. ఆపథకాన్ని నెల్లూరు జిల్లలో .. కోవూరు నియోజకవర్గంలో.. ఉప ఎన్నికలు ప్రచారంలో.. మొదలుపెట్టారు. ఆ పథకం యొక్క .. లాభం ఏమిటో ఎవ్వరికి తెలియదు. కానీ .. ఆ పథకం వల్ల ..చాలా ఆనందం పొందినట్లు .. కోవూరు .. ప్రజలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్.. ఓటర్లును ఆకట్టుకోవటానికి .. రికార్డు .. డ్యాన్స్ చేయిచాడు. అదీ కూడా ప్రచార వేదిక పక్కనే .. రికార్డు డ్యాన్స్ చేయించాడు. ఒక్క ప్రభుత్వం .. రికార్డు డ్యాన్స్ బ్యాన్ చేయాలని చూస్తుంటే.. స్వయన ముఖ్యమంత్రే .. ఇలా రికార్డు పెట్టించటం బాగా లేదని .. సీఎం వచ్చిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎం గారు .. యువ కిరణాలలో ఈ పథకం కూడా చేర్చితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కిరణ్ చేసే ప్రచారం కంటే.. రికార్డు డ్యాన్ చాలా బాగుందని.. ఓటర్లు అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోవూరు ఎన్నికల ప్రచార సభ రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తింది. సభకు వచ్చిన ప్రజలను అలరించేందుకు యువతీయువకులతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు చేయించారు. ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి రావడం కాస్తా ఆలస్యం కావడంతో కాంగ్రెసు నాయకులు రికార్డు డ్యాన్సులు పెట్టించారు. రోషమున్న కుర్రాళ్ల కోసం.. వంటి సినిమా పాటలకు యువతీయువకులు జోరుగా నృత్యాలు చేశారు. ఆ తర్వాత సభకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దని ఆయన ఓటర్లకు హితవు చెప్పారు. కోవూరు ఎన్నికలు చరిత్ర సృష్టించే ఎన్నికలని, తమ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఉందని చెప్పడానికి కాంగ్రెసుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తమ కాంగ్రెసు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గెలిపిస్తే కోవూరును తన నియోజకవర్గం చూసుకుంటున్నట్లు చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఇవి మామూలు ఎన్నిక కాదని, అందుకే కాంగ్రెసుకు ప్రజలు ఓటేయాలని ఆయన అన్నారు.
అసలు రికార్డు డ్యాన్స్ ఎందుకు పెట్టించారు అంటే.. ఒక ముఖ్యమంత్రి మీటింగ్ చెప్పేటప్పుడు .. జనం లేకపోతే .. బాగుండదని.. కేవలం మీటింగ్ లో జనం కోసమే.. రికార్డు డ్యాన్స్ పెట్టామని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more